రేగొండలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

రేగొండలోని వాణి విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ముందస్తుగా నిర్వహించడం జరిగినది.
ప్రధానోపాధ్యాయులు రజిన్ కుమార్ ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే కార్యక్రమం లో ఉపాధ్యాయులు సుమన్,రాజు రవీందర్, ఐలయ్య, మాలత ఫైమా ఉజ్వల శిరోమణి మరియు నర్సరీ నుండి పదవ తరగతి వరకు గల విద్యార్థులు, ఉత్సాహంగా పాల్గొన్నారు
పదవ తరగతి విద్యార్థి అభినవ్ ఉట్టి కొట్టడం పట్ల, పాఠశాల యాజమాన్యం, ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *