రాహుల్ గాంధీ గారిపై పార్లమెంటులో అనర్హాత వేటు వేయడాన్ని నిరసిస్తూ పాలేరు నియోజకవర్గ స్థాయిలో ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట గ్రామంలో రేపు ఉదయం 10.00 గంటలకు సంకల్ప సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం కలదు ఈ కార్యక్రమానికి టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారు విచ్చేయుచున్నారు కావున పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గోనగలరని మనవి