రేపు నంబర్ ప్లేట్ లను ఉచితంగా అందిస్తాం
కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో రేపు అనగా ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ ప్రాంగణంలో నంబర్ ప్లేట్ లేని టూ, త్రీ, ఫోర్ వాహనాలకు ఉచితంగా నంబర్ ప్లేట్ లను అందించే కార్యక్రమాన్ని చేపట్టినట్టు కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్సై కె నరేష్ తెలిపారు.ఈ అవకాశాన్ని వాహనాధారులు సద్వినియోగం చేసుకుని ట్రాఫిక్ పోలీస్ కు సహకరించగలరని కోరుతున్నాము.