వరదబాధితులకు వెంటనే 5సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలి
Bhadradri Kothagudemమంత్రులు , mLA లు , కలెక్టరులారా మీరు పర్యటనలు చెయ్యటo కాదు మాకు శాశ్వత పరిస్కారం చూపించాలి. ఇంటి జాగా కోసం యంతకైనా తెగిస్తాం ఎవ్వరినైనా ఎదిరిస్తాం వరద బాధితులు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలి. అన్ని రాజకీయపార్టీలు వరదబాధితులు చేస్తున్న ఈ న్యాయమైన పోరాటానికి మద్దతు తెలపాలి. వరద బాధితులపోరాట సంఘం గౌరవ అధ్యక్షుడు సిపిఐ ఎంఎల్ ప్రజా పంతా పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండా చరణ్ చర్ల మండల కేంద్రంలో సర్వే నెంబర్ వన్ వన్ సెవెన్ లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో వరద బాధితులు కొనసాగిస్తున్న ఇళ్లస్థలాల పోరాటం రెండో రోజుకు చేరింది ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వరద బాధితుల పోరాట సంఘం గౌరవ అధ్యక్షుడు కొండా చరణ్ మాట్లాడుతూ ప్రతి ఆట వరదలు వచ్చిన సమయంలో వరద బాధితులు అరిగోషబడుతున్నారని ఈ ప్రభుత్వానికి ఏమాత్రం వరద బాధితుల పట్ల జాలి దయ ఉన్న వెంటనే వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని అన్నారు వరదల సమయంలో ప్రభుత్వం లక్షల రూపాయలను ఖర్చు చేసి రక్షణ చర్యలు చేపడుతుందని అయినప్పటికీ కూడా అది తాత్కాలిక సహకారం తప్ప మరి ఏమి కాదని అన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్లు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి హెలికాప్టర్ మీద రోడ్డు రవాణా మీద వరదల సమయంలో మా గ్రామాలను పర్యటనలు చేస్తున్నారని దానివల్ల మాకు ఒరిగేదేమీ లేదని పరిటాల చేయటం మానేసి మాకు శాశ్వత పరిష్కారం చూపించాలని కలెక్టర్ గారు ఎందుకోసం చొరవ తీసుకోవాలని అన్నారు ఇంటి జాగల కోసం ఎంతకైనా తెగిస్తామని ఎవరినైనా ఎదిరిస్తామని అన్నారు వరద బాధితులు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని ఇంటిజాగాలు దక్కించుకోవాలని అన్నారు వరద బాధితులు చేస్తున్న ఈ న్యాయమైన పోరాటానికి అందరూ మద్దతు తెలియజేయాలని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అండగా నిలబడాలని కోరారు ఈ సమావేశంలో వరద బాధిత పోరాట సంఘం నాయకులు బోడ సందీప్ కొండా కౌశిక్ పురిటి ప్రశాంత్ పాలెం చుక్కయ్య, నాగరత్నం సుజాత శ్రీ కల మైప నరసింహ కోడి రెక్కల నాగరాజు ప్రశాంతు, గూడపాటి రమేష్ నరసింహతో మురళి మురళి సందీప్ తదితరులు పాల్గొన్నారు. వరదబాధితుల పట్ల ఈ ప్రభుత్వానికి జాలి దయ ఉంటే వెంటనే 5సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలి. మంత్రులు , mLA లు , కలెక్టరులారా మీరు పర్యటనలు చెయ్యటo కాదు మాకు శాశ్వత పరిస్కారం చూపించాలి. ఇంటి జాగా కోసం యంతకైనా తెగిస్తాం ఎవ్వరినైనా ఎదిరిస్తాం. వరద బాధితులు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలి. అన్ని రాజకీయపార్టీలు వరదబాధితులు చేస్తున్న ఈ న్యాయమైన పోరాటానికి మద్దతు తెలపాలి. వరద బాధితులపోరాట సంఘం గౌరవ అధ్యక్షుడు సిపిఐ ఎంఎల్ ప్రజా పంతా పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండా చరణ్ చర్ల మండల కేంద్రంలో సర్వే నెంబర్ వన్ వన్ సెవెన్ లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో వరద బాధితులు కొనసాగిస్తున్న ఇళ్లస్థలాల పోరాటం రెండో రోజుకు చేరింది ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వరద బాధితుల పోరాట సంఘం గౌరవ అధ్యక్షుడు కొండా చరణ్ మాట్లాడుతూ ప్రతి ఆట వరదలు వచ్చిన సమయంలో వరద బాధితులు అరిగోషబడుతున్నారని ఈ ప్రభుత్వానికి ఏమాత్రం వరద బాధితుల పట్ల జాలి దయ ఉన్న వెంటనే వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని అన్నారు వరదల సమయంలో ప్రభుత్వం లక్షల రూపాయలను ఖర్చు చేసి రక్షణ చర్యలు చేపడుతుందని అయినప్పటికీ కూడా అది తాత్కాలిక సహకారం తప్ప మరి ఏమి కాదని అన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్లు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి హెలికాప్టర్ మీద రోడ్డు రవాణా మీద వరదల సమయంలో మా గ్రామాలను పర్యటనలు చేస్తున్నారని దానివల్ల మాకు ఒరిగేదేమీ లేదని పరిటాల చేయటం మానేసి మాకు శాశ్వత పరిష్కారం చూపించాలని కలెక్టర్ గారు ఎందుకోసం చొరవ తీసుకోవాలని అన్నారు ఇంటి జాగల కోసం ఎంతకైనా తెగిస్తామని ఎవరినైనా ఎదిరిస్తామని అన్నారు వరద బాధితులు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని ఇంటిజాగాలు దక్కించుకోవాలని అన్నారు వరద బాధితులు చేస్తున్న ఈ న్యాయమైన పోరాటానికి అందరూ మద్దతు తెలియజేయాలని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అండగా నిలబడాలని కోరారు ఈ సమావేశంలో వరద బాధిత పోరాట సంఘం నాయకులు బోడ సందీప్ కొండా కౌశిక్ పురిటి ప్రశాంత్ పాలెం చుక్కయ్య, నాగరత్నం సుజాత శ్రీ కల మైప నరసింహ కోడి రెక్కల నాగరాజు ప్రశాంతు, గూడపాటి రమేష్ నరసింహతో మురళి మురళి సందీప్ తదితరులు పాల్గొన్నారు.