షూటింగ్ బాల్ అసోసియేషన్ జనగామ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన బొజ్జపల్లి సుభాష్ గారు తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య గారి సమక్షం లో జనగామ జిల్లా కేంద్రం లో జూబ్లీ ఫంక్షన్ హల్ నందు జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ నూతన కమిటీ, ఇనుగాల యుగంధర్ రెడ్డి గారిని షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ గా, మంద రమేష్ గారిని షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా, బొజ్జపల్లి సుభాష్ గారిని షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులుగా, పురామని రజాక్ గారిని షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులుగా, మన్నేపు కుమార్ గారిని, షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధన కార్యదర్శి గార్లను ఎన్నుకున్నారు.. అనంతరం షూటింగ్ బాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య గారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని శాలువాతో సన్మానం చేశారు