నవంబర్ 21 క్రాంతినగర్ కు చెందిన ఇమ్రాన్ అనే యువకునికి ప్రమాదపు శాత్తు గాయం వల్ల తలకు ఆపరేషన్ జరిగినది అయితే వారికి CMRF నిధుల కిందా మొదట 38000 వేలు రెండవ విడుతా 32000 వేల చెక్ ను ఎమ్మెల్యే జోగు రామన్న గారి కృషితో మంజూరు చేసుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమందర్ చేతుల మీదుగా అందజేశారు ఆరోగ్యశ్రీ రాని పరిధిలో రోగాలకు కూడా వైద్యాన్ని అందిస్తూ కుటుంబం అప్పుల పాలు కాకుండా సిఎంఆర్ఎఫ్ సహాయనిధి బాసటగా నిలుస్తుంది అన్నారు....వార్డ్ కౌన్సిలర్ కొండా గణేష్. పందిరి భూమన్న పాల్గొన్నారు..