స్కీం వర్కర్లను పర్మినెంట్ చేయాలి
Kamareddyచంద్రశేఖర్ సిఐటియు జిల్లా కన్వీనర్ డిమాండ్ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రేపు తేదీ 6 /3 /2023 అన్ని ఆర్డీవో ఆఫీస్ ముందు ధర్నాలు విజయవంతం చేయాలి రేపు కామరెడ్డి ఆర్డిఓ ఆఫీస్ ముందు ధర్నాను విజయవంతం చేయండి స్క్రీన్ వర్కర్లు అంగన్వాడి ఆశ మధ్యాహ్నం భోజనం మిషన్ భగీరథ .పాశుమిత్ర. voa RP. లా తదితర స్క్రీన్ వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు వారు మాట్లాడుతూ స్కీం వర్కర్లు అనేక పోరాటాల్లో తన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరు పోసినట్లుగా వ్యవహరిస్తున్నది స్కీమ్ వర్కర్లు అంగన్వాడి. ఆశ వర్క్స్. మధ్యన భోజనం. మిషన్ భగీరథ.పాశుమిత్ర. voa. Rp ల తదితరంగాల్లో పనిచేస్తున్న వారితో వెట్టి చాకిరి ఆపాలి
Icds. mdms. Nhm.స్కీమ్ ల ప్రవేటీ కారణ ఆపాలి.బడ్జెట్ పెంచి బలోపేతం చేయాలి.ఈ కార్యక్రమంలో ఎల్లన్న. రాజనర్సు రవీందర్. కలిల్. తదితరులు పాల్గొన్నారు
స్కీం వర్కర్లకు కనీస వేతనం26000 రూపాయలు ఇవ్వలి
45 .ilc .సి పార్స్ ల ప్రకారం బడ్జెట్ పెంచాలి బలోపేతం చేయాలని
Lfc2020మరియు డిజిటల్ హెల్త్ మిషన్ ఉపసంహరణ చేయాలి
*పర్మినెంట్ చేయాలి
ఉద్యోగ భద్రత కల్పించాలి
**
పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి 10000 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలి కార్మిక చట్టాల్లోకి తీసుకురావాలి
నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి