హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి Marriage according to Hindu tradition
Uncategorizedపెళ్లి అనగానే ఆనాడు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూడాలి అనేవారు . మధ్యలో కొన్ని పట్టింపులు వదిలి వేసిన మళ్ళీ పాతకాలం లాగానే పెళ్లి చేసుకుంటేనే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ తరం వాళ్ళు గతం లో పెళ్లి అంటే 7 రోజులు పాటు ఉమ్మడి కుటుంబాలు బందువులతో ఇల్లు అన్నీ కళ కళ లాడేవి కానీ నేడు ఉద్యోగం చేస్తే తప్ప పుట గడవని పరిస్థితి వుంటున్నది అందుకోసం మాట కాపడుకోవడం కోసం రాలేదు అనకుండా సరైన సమయుయనికి అక్కడికి చేరుకొని రాలేదు అనకుండా పెళ్లి తంతు భోజనం చేయగానే వెంటనే వెళ్ళి పోతున్నారు ప్రస్తుత సమాజం . అసలు గతం లో పెళ్లి లు ఎలా జరుగుతున్నాయి . ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి తెలుసుకుందాం .
గతం లో పెళ్లి చేయాలి అంటే ముందుగా అయ్యవారు (పూజారి ) వద్దకు వెళ్ళి మా అబ్బాయి , అమ్మాయి కి పెళ్లి చేయాలి అనుకుంటున్నాము వారికి పెళ్లి బాలగళం వుందా మేము ఆ దిశగా ప్రయత్నాలు చేయవచ్చా అనే విషయాలు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుకున్న తర్వాత వారు ఆ అయ్యగారి వద్దకి వెళ్ళి అడిగిస్తారు తాను తన వద్ద వున్న జాతక పుస్తకం లో వీరి పేరు పుట్టిన రోజు ఆ గడియా ల ప్రకారం అందులో చూసి వీరికి ఇప్పుడు వుంది అని కొంత మందికి ఇంకా కొంచె సమయం వుంది అని తాను వివరిస్తారు తాను చెప్పిన ప్రకారం వీరు మెదులుకొని వుంటే ఏ దిశ గా అని వీరు అడిగినప్పుడు తాను మీరు ఉత్తర దిశ గా లేదా దక్షిణ దిశ గా వెళ్ళండి ఆ దిశగా ప్రయాణం చేస్తే మికి కావాల్సిన అబ్బాయి లేదా అమ్మాయి వుంది అని తాను చెప్పిన ప్రకారం వీరు వీరికి అక్కడ ఆ గ్రమాలలో చూట్టాలు (బందువులు ) వుంటే వారికి మా అమ్మాయి లేదా మా అబ్బాయి వున్నారు మేము పెళ్లి చేయాలి అనుకుంటున్నాము అని మెదటగా వీరికి తెలిసిన వారికి చెపుతారు .
అలా చెప్పిన తరువాత వారు వారికి అనుకూలం అనిపిస్తే అప్పుడు వారు వీరి పెద్ద మనుషులతో ముగ్గురు లేదా ఐదుగురు సభ్యులతో కలిసి వారి వద్దకు వెళ్ళి అక్కడ విన్న అమ్మాయి లేదా అబ్బాయి ని చూసి వారి పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని తరువాత వారు మేము మా ఇంట్లో వారితో చర్చించి మిగితా విషయాలు చెబుతాము అని చెపుతారు లేదా నచ్చితే మేము మాట్లాడుకున్నకా మంచి రోజు చూసి మేము మీకు కబురు చేస్తాము అని చెపుతారు వారు అప్పుడు చూడడానికి వచ్చినప్పుడు కనీసం మంచి నీరు కానీ పప్పు తో అన్నం కానీ తినే వారు కాదు ఎందుకు అంటే గతికి తే అతుకదు అనే వారు వెనుకట అంటే వారికి ఆ సంబందం ఇరువురుకి నచ్చే వారుకు అక్కడ ఏ పదార్థాలు తీసుకునే వారు కాదు కానీ నేడు పెళ్లి చూపులకు వస్తున్నారు అంటే పంచ భక్ష పరమ్మన్నాలు పళ్ల రసాలు స్వీట్లు అన్నీ ముందుగానే వారు తీసుక వస్తున్నారు వీరు లాగేస్తున్నారు ఆ ఏమన్నా అంటే ఆ మీరు ఇంకా పాత కాలం మనుషుల లా ఏంటండీ అంటున్నారు ఎవరు పాటిస్తున్నారు అంటున్నారు ఇప్పుడు
పెద్దల అనుమతి లేనిదే ఒకరిని ఒకరు చూసుకో నిచ్చేవారు కాదు కానీ నేడు ఏకంగా సహజీవనం చేస్తున్న వారు వున్నారు లేదా ముందుగానే ఒకరి ఛాయాచిత్రాలు ఒకరి మార్పులు చేసుకుంటున్నవారు వున్నారు అప్పుడు ఇవన్నీ ఎక్కడివి లేవు కాబట్టే వారు వినియోగించుకోలేదు ఇప్పుడు వున్నాయి కాబట్టి మేము వాడుతున్నాము ఇందులో తప్పు ఏంటి అంటున్నారు కానీ అప్పుడు పెద్దతప్పుగా భావించే వారు
ఇప్పుడు అమ్మాయి ఏమి చదివింది అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగినా లేదా అమ్మాయి ని ఏమైనా జాబ్ చెపిస్తారా ఇద్దరు చేసుకుంటనే బ్రతక గలదు అంటున్నారు
అరుణం భరణం అని వుండేవి ఇలా చెప్పుకుంట పోతే చాలా వుంటుంది కానీ మనం ఇప్పుడు అప్పుడు పద్దతులు పెళ్లి ఎలా జరిగేది అనే విషయాలను చూద్దాం .
పెళ్లి చూపులు
అమ్మాయి లేదా అబ్బాయి వుండి అంటే పెద్ద వారు వచ్చి చూస్తారు అని పైన మనం చర్చించుకున్నాం కదా అలా ఒకరి గురించిఊ ఒక్కరూ తెలుసుకున్నాక అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలఐ అంటారు కదా ఒకరి కి తెలియకుండా ఒకరు వారు ఎలాంటి వారు మా అమ్మాయిని ఆ అబ్బాయి కి ఇస్తే మంచిగా సాధగలడా లేదా అని అమ్మాయి వారు అబ్బాయి వారు ఆ అమ్మాయిని చేసుకుంటే మా ఇంట్లో అత్త మామ ను మంచిగా చూసుకోగలదా వంటా వార్పు వచ్చా అనే విషయాలు తెలుసుకునే వారు ఇవి అన్నీ సరే అనుకున్నాక వారు పెళ్లి చూపులకు వచ్చే వారు అమ్మాయిని అబ్బాయిని ఒకరికి ఒకరు నచ్చారు అన్నాక అప్పుడు మీరు ఏమి ఇస్తారు అబ్బాయి కి మీ అమ్మాయి తరుపున అంటే వీరి శక్తికి తగగతు వారు వారు మాట్లాడుకునే వారు అప్పుడు అయితే A VON సైకిల్ ఓ రేడియో , చేతికి గడియారం పెట్టె వారు చేతికి గడియారం వుంది అంటే ఆ అబ్బాయికి పెళ్లి అయింది అని అనుకునే వారు అప్పుడు వ్యవసాయ కుటుంబం అయితే బర్రె లను లేదా అవులను అమ్మయి కోసం అరుణం ఇస్తాము కొంత డబ్బు లేదా బంగారం ఇస్తాము బట్టలు బాసలు ఇస్తాము అని ఒప్పందాలు చేసుకునే వారు అన్నీ సరే అనుకున్నాక మంచి ముహూర్తం చూసుకొని తాంబూలాలు మార్చుకుందాం అనుకునే వారు కొంత మంది మా అబ్బాయి అనిపించుకోవడం కోసం అమ్మాయి తరుపు వారు అబ్బాయి కొత్త తువ్వాల (టవల్ ) ని కప్పి బొట్టు పెట్టి కొంత డబ్బును ఇచ్చే వారు మన అబ్బాయి అని పించుకునేవారు .
ఇంకా చాలా వుంది