హైదరాబాదుకు తరలిన పద్మశాలీలు
Jangaonపద్మశాలి నవ సమాజ నిర్మాణానికి నాంది ….. పద్మశాలి సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి చింతకింది కృష్ణమూర్తి నేత….
రఘునాథపల్లి/ తెలుగు గళం న్యూస్ :
పద్మశాలి నవ సమాజ నిర్మాణానికి నేడు సభ సక్సెస్ అయిందని జనగామ జిల్లా పద్మశాలి సంఘం ప్రచార కార్యదర్శి చింతకింది కృష్ణమూర్తి నేత అన్నారు.. సోమవారం రఘునాథపల్లి నుండి ఆర్టీసీ బస్సులో హైదరాబాదులో జరిగే సభకు పద్మశాలి చేనేత కార్మికులు పద్మశాలి కులస్తులు తరలి వెళ్లారు… సభకు పద్మశాలి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు. సభలో పద్మశాలీలను మరింత చైతన్యపరిచారు త్వరలో వ్యవసాయ రైతులకు రుణమాఫీ లాగా పద్మశాలిలకు 290..కోట్లు..కూడా రుణమాఫీ జరిగే విధంగా పాటుపడతానని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రణాళిక అమలు చేయడం జరిగిందని అన్నారు.చేనేత కార్మికులకు 30 కోట్లతో రుణమాఫీ సీఎం ప్రకటించారు .ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు నాయకులు రాపోలు రామ్మూర్తి .. మండల అధ్యక్షులు కరిమికొండ వెంకటేశ్వర్లు…. గుండ మధు.. చింతకింది లక్ష్మీనారాయణ… వాల్లల అశోక్ … మండలం లోనివివిధ గ్రామాల కులస్తులు పాల్గొన్నారు.