30/12/2022ఈ 69న్యూస్వరంగల్*.*ఈరోజు గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్ పరిధి *బొల్లికుంట* లో పర్యటించిన *స్థానిక కార్పొరేటర్ గద్దె బాబు* గారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ బొల్లికుంటలో మున్సిపల్ సిబ్బంది తో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది.గ్రామంలో చెత్త చెదారం లేకుండా ఎప్పటికీ అప్పుడు పరిశుభ్ర పరుస్తూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలని ఆదేశిస్తూ,బొల్లికుంట లో వాడ వాడ తిరుగుతూ ప్రజలకు నీటి సమస్య లేకుండా చూడాలని సంబంధిత వాటర్ మ్యాన్ కు ఆదేశించడం జరిగింది.మరియు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ త్వరలో పరిష్కరిస్తాం అన్నారు.అనంతరం BRS సీనియర్ నాయకులు పెరుమాండ్ల ఎల్లా గౌడ్,సొల్తీ రాజా గౌడ్,మడుగూరి రమేష్,లు అనారోగ్యంతో ఉన్న వారిని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో AMC డైరెక్టర్ తుమ్మ రవిందర్ రెడ్డి,గ్రామ పార్టీ అధ్యక్షులు బొజ్జం సుధాకర్,డివిజన్ యూత్ అధ్యక్షులు సొల్తీ నరేందర్,Sc సెల్ అధ్యక్షులు పసునూరి నవీన్,మున్సిపల్ జామన్ శ్రీధర్,ఇల్లందల శ్రీను,సదువాల యాకుబ్,చంద్ర,పసునూరి అనిల్,రాజు, రాజేష్,కళ్యాణ్,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.