గళం న్యూస్ భద్రాద్రి జిల్లా * * భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు, కరకగుడెం మండలం, కి చెందిన సి ఎం ఆర్ ఎఫ్ లబ్ధిదారులకు 2,45,000 లక్షల రూపాయల చెక్కులు లబ్ధిదారులకు అందజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమం లో కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.