ములుగు జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య ఐఏఎస్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి పలు సమస్యలను వివరించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ రోజు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య గారిని మర్యాద పూర్వకంగా కలిసి పలు సమస్యలను వివరించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ సందర్భంగా మాట్లాడుతూములుగు జిల్లా కేంద్రములో ఉన్న కూరగాయల మార్కెట్ అసంపూర్ణ గా ఉంది మార్కెట్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని అదే విధంగా ములుగు జిల్లా కేంద్రములో ఉన్న బస్ స్టాండ్ శిథిల అవస్థలో ఉందని నూతన బస్ స్టాండ్ ఏర్పాటుకు కృషి చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగిందిఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు కొంపెళ్ళి శ్రీనివాస్ రెడ్డి,ములుగు పట్టణ అధ్యక్షులు వంగ రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు