*జాఫర్ గడ్ మండలంలో యువజన కాంగ్రెస్ నాయకులను ముందుస్తు అరెస్ట్ చేసిన జాఫర్ గడ్ మండల పోలీసులు*తెలంగాణా రాష్ట్రంలో SI&కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్లో జరుగుతున్న అవకతవకతలపై తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారి పిలుపు నేటి ఛలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా జాఫర్ గడ్ మండల యువజన కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు ఈ సందర్బంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ యువజన కాంగ్రేస్ అధ్యక్షులు *తాటికాయల రాజేందర్* మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, ప్రశ్నించే గొంతుకులను మూసి వేయించే పద్ధతిని ఈ రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని,ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అరెస్టులు చెయ్యడం మానేసి ఎస్సై మరియు కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చెయ్యలేని డిమాండ్ చేశారు అరెస్ట్ అయిన వారిలో ఏస్సి సెల్ జనగామ జీల్లా ఉపాధ్యక్షులు ఇలందల బాబు మండల కాంగ్రేస్ నాయకులు నంచర్ల యాదగిరి యువజన నాయకులు భాషబోయిన అనీల్ ఉన్నారు