కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా గెలుపొందిన ఇనాపనూరు అచ్చమ్మ
శ్రీమతి ఇనపనూరి అచ్చమ్మ నీ శాలువాతో సత్కరించి వార్డ్ మెంబర్స్ కి లక్ష్మీపురం గ్రామ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసిన తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా.సుధాకర్ ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దగ్గుల రఘుపతి రెడ్డి మల్లవరం సర్పంచ్ కటికి కిరణ్ కుమార్, లక్ష్మీపురం ఉపసర్పంచ్ బండి బాలశౌరి, ఓబుల సీతారామరెడ్డి, భాగం ప్రభాకర్ చింటూ, తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ జమాల్ లక్ష్మీపురం ప్రజానీకం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది