విద్యార్థులు క్రీడల్లో ఉన్నత స్థాయికి ఎదగాలి… మైనార్టీ జూనియర్ కళాశాల విద్యార్థులకు క్రీడా కిట్ల పంపిణీ కార్యక్రమంలో - జెడ్పీ చైర్మన్ & జిల్లా పార్టీ అధ్యక్షులు సంపత్ రెడ్డి గారు…. ఈ రోజు జనగామ జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నందు జెడ్పీ నిధులతో మంజూరైన క్రీడా కిట్లను విద్యార్థులకు పంపిణీ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరైన జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ & బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ పాగాల సంపత్ రెడ్డి గారు…. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సమద్, కో-ఆప్షన్ సభ్యులు, జెడ్పీ సుపర్డెంట్ రాజు, ప్రిన్సిపాల్ అనిల్ కుమార్, స్టాలిన్, JAC నాయకులు రాజు మరియు కళాశాల యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.