వరంగల్ తూర్పు ఉర్దూ సీనియర్ జర్నలిస్టు యూసుఫ్ షరీఫ్ మరణించిన విషయం తెలుసుకున్న tuwj (iju) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహత్ అలి యూసుఫ్ షరీఫ్ కుటుంబానికి పరామర్శించి మృతుని కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా జర్నలిస్టుల పక్షాన రావలసిన పెన్షన్ మరియు ఐజేయూ తరఫున కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా జర్నలిస్టులందరము తోడు ఉంటామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహత్ అలి అన్నారు ఈ కార్యక్రమంలో పాటు దాసరి కృష్ణారెడ్డి జాతీయ కార్యవర్గ సభ్యులు, అడ్డగోడ రాజేష్ జాతీయ కార్యవర్గ సభ్యులు, గాడి పెళ్లి మధు రాష్ట్ర కార్యదర్శి, వేముల నాగరాజు ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్, రామ్ చందర్ వరంగల్ ప్రెసిడెంట్, గడ్డం రాజిరెడ్డి హన్మకొండ ప్రెసిడెంట్, సుధాకర్ ప్రధాన కార్యదర్శి, వరంగల్ ఆడెపు సాగర్ వరంగల్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్, మహమ్మద్ సాజిద్ ఆర్గనైజేషన్ సెక్రెటరీ, మహమ్మద్ అక్రం,ఎండి అమేర్, అమీర్ నాజ్, ఎండి బషీర్, మొహమ్మద్ రియాజుద్దీన్ మహమ్మద్ బాబర్ తదితరులు పాల్గొనడం జరిగింది