శ్రీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లక్ష్యాలను ప్రతి గడపకు చేర్చాలన్న సంకల్పంతో.. రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు హాత్ సే హాత్ జోడో యాత్ర ద్వారా ప్రజలను కలిసి వివరిస్తున్నారు అన్ని వర్గాల ప్రజలతో మమేక కలిసి కదం తొక్కుతున్నారు మరియు ఏఐసీసీ పిలులు మేరకు సిఎల్పీ భట్టి విక్రమార్క గారు పుల్స్ మార్చ్ పాదయాత్ర చేపడుతున్న సందర్భంగా పాలేరు నియోజకవర్గ పిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు పాదయాత్రకు బయలు దేరిన ఖమ్మం జిల్లా ఎన్ యస్ యు ఐ ఉపాధ్యక్షులు జి మోహన్ బచ్చోడు ఎంపీటీసీ పాపానాయక్ పైనంపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు మల్సూర్ అంజయ్య కుక్కల తండా గ్రామ కాంగ్రెస్ నాయకులు భద్రు మోతీలాల్ యూత్ కాంగ్రెస్ మండల కో ఆర్డినేటర్ బత్తుల రమేష్ యూత్ కాంగ్రెస్ మండల నాయకులు దేవేందర్ నాగుల్ మీరా భాస్కర్ బాలు సుమన్ హుస్సేన్ వీరన్న సైదులు మరియు తదిదరులు పాల్గొన్నారు