ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన దివ్యాంగుడు(మూగ) నోముల వేణు గోపాల్ రెడ్డి S/O కి.శె నోముల ముత్తారెడ్డి గారికి చెందిన 30గంటల వ్యవసాయ భూమీ విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా వారి పొరుగు వారితో భూవివాదం సమస్యతో వారి కుటుంబ సభ్యులు గ్రామంలో ఎన్నో సార్లు పంచాయితీలు నిర్వహించిన వారి సమస్యకు పరిష్కారం లభించక వారి కుటుంబ సభ్యులు తిరని మనోవేదనకు గురైవారు..వారి సమస్య పరిష్కారం కొరకై వారి కుటుంబ సభ్యులు ఎం.ఎల్.సి కడియం శ్రీహరి గారిని సంప్రదించగా కడియం శ్రీహరి గారు ప్రత్యేకంగా వరంగల్ కమిషనర్ A.V రంగనాథ్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి సమస్యను వివరించగా కమిషనర్ గారు తక్షణమే స్పందించి తన కింది స్థాయి అధికారులకు ఈ భూవివాదం విషయమై పూర్తి స్థాయిలో పారదర్శకంగా విచారణ జరపాలని ఆదేశాలు జారీచేశారు,కమిషనర్ ఆదేశాల మేరకు డీసీపీలు మురళీధర్ గారు,పుష్ప గారు,ఎ.సి.పి లు తిరుమల్ గారు,శ్రీనివాస్ గారు ఫీల్డ్ మీదకి వచ్చి పూర్తి స్థాయిలో పారదర్శకంగా విచారణ జరిపి తమకు న్యాయం జరిపించారు, అని ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మా వివాదం వ