రాహుల్ గాంధీ గారి పై అనర్హత వేటు కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించు కోవాలి
Uncategorizedప్రశ్నించే గొంతులను కేంద్రంలోని భాజపా సర్కార్ నొక్కుతుంది**రాహుల్ గాంధీ గారి అనర్హత వేటు ను నిరసిస్తూ ములుగుజాతీయ రహదారి పై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో ధర్నా*ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారి పై బిజెపి ప్రభుత్వం కక్ష సాధింపు కు నిరసన గా ములుగు జాతీయ రహదారి పై ధర్నా రాస్తో రోకోనరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దగ్ధంఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ దోపిడీని, వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటు వేశారని అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నది ఎంత వాస్తవమో, ఈ దేశం కోసం, దేశ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న రాహుల్ గాంధి గారి గొంతు నొక్కి ఆయన్ను ఆపాలనుకోవటం మీ తరం, ఎవరితరం కాదన్నారు.ప్రశ్నించే గొంతులను కేంద్రంలోని భాజపా సర్కార్ నొక్కుతోందని ప్రజాసమస్యలపై, ప్రభుత్వ విధానాలపై పార్లమెంటులో గళమెత్తే రాహుల్‌గాంధీని సభనుంచి వెళ్లగొట్టారని పార్లమెంటులో ప్రతిపక్షాలను ప్రభుత్వం అణిచివేస్తే ప్రజల్లోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. రాహుల్.. బలహీనవర్గాలకు వ్యతిరేకమనే ముద్ర వేయడం దారుణమని.. లలిత్ మోదీ.. నీరవ్‌మోదీ.. వీరంతా బలహీనవర్గాల వారా అని ప్రశ్నించారు. అదానీ వ్యవహారంపై జేపీసీ కోసం పట్టుబడుతున్నందుకే కక్షసాధింపు చర్యలు చేస్తున్నారని విమర్శించారు అని వారు అన్నారుఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,టీపీసీసీ కార్యదర్శి పైడాకులఅశోక్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వాకిటి రామ కృష్ణ రెడ్డి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు దేవ్ సింగ్,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు వంశిదర్ రెడ్డిఅధికార ప్రతినిధి వంశీ కృష్ణ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కుక్కల నాగరాజు కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రచార కార్యదర్శి, నునేటి శ్యామ్,మాజీ సహకార సంఘం చైర్మన్ కునురి అశోక్ గౌడ్జిల్లా అధికార ప్రతినిధి మూశిన పెల్లి కుమార్ గౌడ్,కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి శంకరయ్య,యూత్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి మధు,కొంగరి నరేందర్పైడి,సర్పంచులు గండి కల్పన కుమార్, అల్లెమ్ సదానందంరత్నం భద్రయ్య,గ్రామ కమిటీ అధ్యక్షులు చంద రాము,ముల రవీందర్ రెడ్డి,లక్ష్మ రెడ్డి,గుండ భిక్షపతి,ఎండీ లాల్ పాషా,ఎస్టీ సెల్ జిల్లా నాయకులుభద్రుశ్రీనివాస్,సదానందం,లక్ష్మి నర్సు,చింత నిప్పుల భిక్ష పతిపట్టణ అధ్యక్షులు వంగ రవి యాదవ్,లక్ పతి,స్వామి,రొట్టె కిరణ్,ప్రభు,చంద్ బుతుకురి రవిసుమన్,తదితరులు ఉన్నారు