కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా 11వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి రాహత్ పర్వీన్ ఆధ్వర్యంలో రాజీవ్ కాలనీలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ ఖాజా పాషా,వై భాస్కర్ మొహమ్మద్ జమీరుద్దీన్, సయ్యద్ అజ్ఘర్ అలీ మహమ్మద్ ఇమ్రాన్ ఉద్దీన్, మొహమ్మద్ అంజద్, మహమ్మద్ సాదిక్, మహమ్మద్ ఉమర్, అబూబకర్, రవి, షకీల్ అహ్మద్, మరియమ్మ , ఫజల్,కంది లక్ష్మణ్ తదితరులు సంబరాల్లో పాల్గొని స్వీట్లు తినిపించుకొని బాణసంచా కాల్చి ఒకరికొకరు అభినందనలు తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు