మరిపెడ మున్సిపాలిటీ కేంద్రం లో ఘనంగా మహిళా బందు కేసీఆర్ కార్యక్రమం…ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటంపై పాలాభిషేకం చేస్తూన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ గుడిపూడి నవీన్ రావు అడపిల్లలకు మేనమామై కల్యాణ లక్ష్మితో పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారని…జీవితమంతా కేసీఆర్ గారికి రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మున్సిపల్ చైర్మన్ గుగోలోతు సింధూర రవికుమార్, మరిపెడ మండల ఎంపిపి అరుణ రాంబాబు, జడ్పిటిసి తేజావత్ శారద రవీందర్ నాయక్ గారు, మరిపెడ మండల స్థానిక ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు