ఈ రోజు గోవిందా రావు పేట మండలం లోని రాఘవ పట్నం గ్రామానికి చెందిన తుమ్మల గాంధీ గారు మరణించగా వారి కుటుంబాన్నీ పరామర్శించి అయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి కుమారుడు సూర్య గారుఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రాసూపుత్ సీతారాం నాయక్ మాజీ ఎంపీపీ కనాతల బుజ్జి, మాజీ మండల అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి,నాగేశ్వర్ రావుయూత్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు జక్కూ రణధీ ప్,పాలడుగు వెంకట కృష్ణ,రామ్ మోహన్ రావు,తదితరులు పాల్గొన్నారు