లారీ డ్రైవర్లనూ గౌరవిద్దాం…!
Uncategorizedలారీ డ్రైవర్ల కుటుంబాలకు మద్దతుగా నిలుద్దాం…!!
లారీ డ్రైవర్లనూ గౌరవిద్దాం…!
లారీ డ్రైవర్ల కుటుంబాలకు మద్దతుగా నిలుద్దాం…!!
ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ జేఎస్ఆర్ పిలుపు
salute to lorry drivers: కమ్యూనిస్టు విప్లవ నాయకుడు బోసన్న బహిరంగ లేఖ
డ్రైవరన్న నీకు సాటి ఎవరన్నా …
లారీ డ్రైవర్లను అభినందించిన
విప్లవ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్
లారీ డ్రైవర్లకు అనేక సమస్యలున్నాయనీ ప్రముఖ ప్రజా ఉద్యమకారుడు కమ్యూనిస్టు విప్లవ నాయకుడు కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ ఆవేదన వ్యక్తం చేశారు.
( జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు ఋషి దేవాన్ష్ బోరా జె కే ఆర్ గారి
జైశ్రీరామ్ సుభాష్ చంద్ర బోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ సార్ )
డ్రైవర్స్ లేకపోతే
ప్రపంచమే ఆగిపోతుందని… అటువంటి డ్రైవర్లను
గుర్తించాల్సి బాధ్యత కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని
తెలుగు రాష్ట్రాల భారీ వాహన డ్రైవర్లు, క్లీనర్ల
హక్కులసాధన కోసం తనవంతుగా, తన శక్తి మేరకు పోరాడుతున్న ప్రజా ఉద్యమకారుడు ,కమ్యూనిస్టు విప్లవ నాయకుడు కామ్రేడ్ సుభాషన్న పేర్కొన్నారు.
లారీ డ్రైవర్లు, క్లీనర్లకు ప్రత్యేకంగా
సంక్షేమబోర్డును ఏర్పాటు చేసి, 60ఏళ్లు నిండిన వారికి నెలకు 20వేల
పింఛన ఇవ్వాలని కార్మిక వర్గ బోరపుత్రుడు , శ్రామిక వర్గ ఉద్యమకారుడు కామ్రేడ్
జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు.
రాష్ట్రాల భారీ వాహన డ్రైవర్లు, క్లీనర్ల హక్కుల సాధన కోసం అన్ని ప్రయాసంగాలు ఐక్యంగా పోరాటం చేయాలని జె ఎస్ ఆర్ నేతాజీ రాజన్న కోరారు.
ప్రతివ్యవస్థ రవాణాలో డ్రైవర్ కీలకమని ప్రజా ఉద్యమకారుడు బోసన్న తెలిపారు
అలాంటి డ్రైవర్ల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రత్యేక చొరవ చూపి ఆదుకోవాలని కమ్యూనిస్టు విప్లవ నాయకుడు జైబోరన్న గారి సుభాషన్న డిమాండ్ చేశారు.
లారీ డ్రైవర్లు ఇంటి వద్ద టాటా చెప్పింది మొదలు, మరలా ఇంటికి చేరేవరకు వారి ప్రాణాలపై వారికే నమ్మకం లేని పరిస్థితి ఉంటుందని.. ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్ జై బోరన్న గారి సుభాషన్న బాధపడ్డారు.
ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో లారీ డ్రైవర్లు తమ విధులను నిర్వహిస్తూ తమకంటూ ప్రత్యేకత చాటుకుంటున్నారనీ..
జె ఎస్ ఆర్ నేతాజీ రాజన్న పేర్కొన్నారు.
లారీ డ్రైవర్లకునిద్ర ఉండదు, సమయానికి ఆహారం ఉండదు……… ఇలా ఎన్నో కష్టతర జీవితాన్ని గడుపుతున్న లారీ డ్రైవర్లకిచ్చే గౌరవము కూడా అంతంత మాత్రమేనని కార్మిక వర్గ బోరపుత్రుడు కమ్యూనిస్టు విప్లవ నాయకుడు కామ్రేడ్ సుభాషన్న ఆవేదన చెందుతున్నారు.
అటు లారీ డ్రైవర్ల కుటుంబాలలో ఆర్థిక పరిపుష్టి చాలా తక్కవగా ఉంటుందని ప్రజా ఉద్యమకారుడు సుభాష్ చంద్రబోస్ తెలిపారు.
సరుకు సమయానికి గమ్యానికి చేర్చాలన్న ఉద్దేశంతో నిద్రకు ఉపక్రమించే సమయము లారీ డ్రైవర్లకు తక్కువే ఉంటుందని ప్రజా బంధువు అవార్డు గ్రహీత, కామ్రేడ్ సుభాషన్న బాధపడ్డారు.
ఒకవేళ నిద్రపోవాలన్నా ఆ లారీలోనే ఇరుకు స్థితిలో నిద్ర పోవాల్సిందే నని హోసన్న తెలిపారు.
లారీ డ్రైవింగ్ వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న వీరు, ఇంటికి చేరేవరకు వారి కుటుంబ సభ్యుల ఎదురుచూపులకు అంతులేదనీ లారీ డ్రైవర్ల కుటుంబ సభ్యుడిగా సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.
పలువురు లారీ డ్రైవర్లు విధి నిర్వహణలో వేరే రాష్ట్రానికి వెళ్లిన క్రమంలో, కుటుంబ సభ్యులలో ఎవరైనా ఒకరు చనిపోతే అప్పటి పరిస్థితి ఊహించుకుంటునే బాధ కలుగుతోందనీ… ప్రతిక్షణం ప్రజాహితం కోరుకునే ప్రజాస్వామిక ఉద్యమకారుడు కామ్రేడ్ సుభాష్ చంద్రబోస్ లారీ డ్రైవర్ల బాధలపై కన్నీరు పెట్టుకున్నారు.
రవాణా రంగంలో కీలక వ్యక్తులు గా నిత్యం సమాజ సంక్షేమం కోసం లారీ డ్రైవర్లు శ్రమిస్తుంటే వారికి సమాజంలో దొరికే గౌరవం మాత్రం అంతంత మాత్రమేనని లారీ డ్రైవర్ల సంక్షేమం కోసం తన వంతుగా పోరాడుతున్న ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం లారీ డ్రైవర్లుగా రాణించేందుకు కొత్తగా వచ్చేవారు ఈ వృత్తిలోకి రావద్దని స్వతహాగా లారీ డ్రైవర్లు అంటున్నారంటే వారి ఆవేదనలో ఎంతగా బాధ ఉంటుందో అర్థం చేసుకోవాలని అభ్యుదయ వాది సుభాషన్న అభిప్రాయపడ్డారు.
ప్రతిరోజు తమ రక్తపు బొట్టును పణంగా పెట్టి, కుటుంబ పోషణ సాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, చాలీచాలని డబ్బులతో బతుకు జీవుడా అంటూ జీవితం లారీ డ్రైవర్లు కొనసాగిస్తున్నారని కమ్యూనిస్టు విప్లవ నాయకుడు కామ్రేడ్ సుభాష్ చంద్రబోస్ బాధపడుతున్నారు..
ప్రతిరోజు ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నా, ప్రజా రవాణా వ్యవస్థలో నేటికీ కొనసాగుతూ తమ విధులను నిర్వహిస్తున్న లారీ డ్రైవర్లకు మనమందరం మద్దతుగా నిలవాలని సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్
జే ఎస్ ఆర్ నేతాజీ రాజన్న 98485 40078 విజ్ఞప్తి చేశారు.
లారీ డ్రైవర్లను గౌరవిద్దాం …
లారీ డ్రైవర్లకు బాసటగా నిలుద్దాం.
ఇదిలా ఉండగా చాలాకాలం క్లీనర్ గా పనిచేసి డ్రైవర్ గా మారి సొంతంగా లారీలను కొనుగోలు చేసేందుకు ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్టే ,లాభాలు వస్తే తక్కువ సమయంలోనైనా ఫైనాన్సులు తీర్చుకోవాలనుకున్న లారీ యజమానులకు కష్టాలు ఏమాత్రం తప్పడం లేదనీ. నేతాజీ తెలిపారు. మారుతున్న సమీకరణల ప్రభావంతో లారీలు రోడ్లు ఎక్కకపోవడంతో యజమానులు ఫైనాన్సులు కట్టలేని పరిస్థితి ఎదురవుతోందనీ బోసన్న అప్రాయపడ్డారు.
నెల నెల చేసిందంతా కేవలం ఖర్చులకే సరిపోతున్నాయనీ సుభాషన్న తెలిపారు .
ఫైనాన్సులు కట్టకపోవడంతో ఫైనాన్స్ వారు ఉన్న లారీలను స్వాధీనం చేసుకుంటున్నారనీ కామ్రేడ్ జేఎస్ఆర్ పేర్కొన్నారు. కొనుగోలు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయనీ జనహితమే తనహితమై ప్రతిక్షణం ప్రజా సంక్షేమం కోసం తనవంతుగా కృషి చేస్తున్న కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్ సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు.
లారీ డ్రైవర్ల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం, సమాజం నుండి సరైన మద్దతు లేకపోవడం మూలంగా లారీలకు రథసారథుల కొరత ఏర్పడుతుందని సుభాషన్న పేర్కొన్నారు.
దాదాపు 15 ఏళ్లుగా డ్రైవర్ల కొరత ఎక్కువవుతోంది. ఇచ్చే జీతం కంటే.. వారికొచ్చే కమీషన్లు, ట్రిప్పుల మామూళ్లు వంటి వాటితో డ్రైవర్ల ఆదాయం కాస్త మెరుగ్గా ఉండేదనీ బోసన్నా తెలిపారు.
మొదట్లో లారీలపై క్లీనర్లుగా చేరి ఆపై డ్రైవర్లు అయ్యేవారు. భార్యాపిల్లలకు, కుటుంబాలకు వారాల తరబడి దూరంగా ఉండాల్సి వచ్చినా.. ఆదాయం బాగుండటంతో డ్రైవర్ వృత్తి వైపు మొగ్గు చూపేవారనీ జెఎస్ఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు లారీ డ్రైవర్ వృత్తిచేపట్టేవారు తగ్గిపోతున్నారని జెఎస్ఆర్ అప్రాయపడుతున్నారు.
రహదారుల్లో ఉన్న ధాబాలు, హోటళ్లలో లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ టిఫిన్లు భోజనాలు పంపిణీ చేయాలని ప్రజా ఉద్యమకారుడు సుభాష్ చంద్రబోస్ నేతాజీ రాజన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ చేస్తూ ఒక బహిరంగ లేఖ పంపారు. లారీ డ్రైవర్ల అందించే ఈ సదుపాయాలకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని నేతాజీ రాజన్న డిమాండ్ చేశారు.
డ్రైవర్లు టీ తాగి కాసేపు విశ్రాంతి తీసుకునేలా విశ్రాంతి వేదికలు ఏర్పాటు చేయాలని,. అలాగే దేశవ్యాప్తంగా లారీ టెర్మినళ్లు నిర్మించాలని, వాటిలో నిద్రించడానికి, స్నానాలు చేయడానికి సౌకర్యాలు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన బహిరంగ లేఖలో ప్రజా ఉద్యమకారుడు
జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను
జె ఎస్ ఆర్ డిమాండ్ చేశారు.

జే ఎస్ ఆర్ నేతాజీ రాజన్న విజ్ఞప్తి చేశారు.