సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవం మరిపెడ మండల కేంద్రంలో స్థానిక గెస్ట్ హౌస్ మరిపెడ మండల సమితి ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడం జరిగిందిసిపిఐ పార్టీ ఆవిర్భవించి 99 వ సంవత్సరంలో నేటి వరకు కార్మిక శ్రామిక ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తున్న కమ్యూనిస్టు పార్టీగా 100 సంవత్సరాలు బతికున్న పార్టీ సిపిఐ పార్టీ రానన్న భవిష్యత్తు రోజులలో పార్టీ బలోపేతాన్ని చేస్తూ ప్రజా పోరాటాలలో ముందుండి పార్టీ అభివృద్ధిని చేస్తామని పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ సిపిఐ పట్టణ కార్యదర్శి మల్లెపాకయ్య కన్నా నాయకులు పోలేపాక ఎంకన్న ఏఐసిటి ఏఐటియుసి నాయకులు నారాయణ అంజి రమేష్ శీను యుగంధర్ సైదులు వీరన్న తదితరులు పాల్గొన్నారు.