గళం న్యూస్పవిత్ర రంజాన్ మాసం చివరిరోజు 'ఈద్ ఉల్ ఫితర్' పర్వదినం సందర్భంగా కల్లూరు లోని ఈద్గా వద్ద ప్రార్థనలో పాల్గొని ముస్లింలకు సండ్ర వెంకటవీరయ్య గారు శుభాకాంక్షలు తెలియజేశారు. నెలరోజులపాటు కొనసాగిన రంజాన్ ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలు, పేదలకు సంతర్పణ కార్యాలు నియోజకవర్గ వ్యాప్తంగా గొప్ప ఆధ్యాత్మిక వాతావారణాన్ని నింపాయని పేర్కొన్నారు.