జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ ముఖ్యమంత్రి మరియు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి 78వ స్వాతంత్ర దినోత్స దినోత్సవం వేడుకలను వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి,జాతీయ నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులుఅర్పించారు.ఈకార్యక్రమానికి శింగనమల నియోజకవర్గం వైఎస్సార్సీపీ నేత ఆలూరు సాంబ శివారెడ్డి పాల్గొన్నారు.