భద్రాచలం: పాల్వంచకు చెందిన రమణారెడ్డి అనే కానిస్టేబుల్ భద్రాచలం గోదావరి బ్రిడ్జి మూడవ నెంబర్ పిల్లర్ నుండి గోదావరిలోకి దూకారు అని చూసిన కొంతమంది పోలీసులు సంపాదించగా గాలింపు చర్యలు చేపట్టినారు. గోదావరిలోకి గజ ఈతగాల సహాయంతో కానిస్టేబుల్ ని వెతుకుతున్న ఎస్ఐ మధు ప్రసాద్. ఆత్మహత్య కల కారణాలు పోలీసులకు పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.