అశ్వారావుపేట ప్రభుత్వక్యాంపు కార్యాలయంలో ఇటీవల భారీ వర్షాలకు మండలంలోని గుమ్మడివల్లి పెద్దవాగు ప్రాజెక్ట్ గండి పడి దిగువన ఉన్న పంట పొలాలు దెబ్బతిని సంబంధిత రైతులు నష్టపోవటం జరిగినది కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులకు త్వరగా నష్టపరిహారం అందించే దిశగా పంటనష్టాన్ని అంచనా త్వరగా పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు