గణేష్ నిమజ్జనం లో డిజెలు వినియోగించొద్దు-సిఐ వేణు
ప్రజా గొంతుక
గణేష్ నిమజ్జనం లో డిజెలు వినియోగించొద్దు-సిఐ వేణు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో సిఐ వేణు డీజే నిర్వాహకులతో సమావేశం నిర్వహించి గణేష్ నిమజ్జన శోభాయాత్ర సమయంలో డీజేలు వినియోగించవద్దని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.