వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో స్నేహశీల యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు ఈ యొక్క కార్యక్రమంలో అంకేశ్వరపు శ్రావణ్ కుమార్ మామిడి వెంకటేష్ ఎన్నమల్ల సాయిబాబు ఎన్నమల్ల విజేందర్ గొర్రె రమేష్ బలిజ వెంకన్న రెడ్డి మల్ల వెంకట రాజ్యం సఖి యాకు పాషా మామిడి నాగయ్య అంకేశ్వరపు గణేష్ మామిడి చంద్రమౌళి బందెల ఉపేందర్ పోచంపల్లి రాజు పంజా రాజ్ కుమార్ తుప్పరి సురేష్ అంకేశ్వరపు బిక్షపతి రెడ్డి మల్ల మల్లేష్ బందుగు సోమయ్య పోచంపల్లి కుమారస్వామి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు