December 19, 2025

Adilabad

కేసీఆర్ నిరంకుశ ధోరణికి నిరసనగా ఆదిలాబాద్ లోని అంబెడ్కర్ చౌక్ లో బాబాసాహెబ్ అంబెడ్కర్ గారికి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని వినతి పత్రం అందచేశారు....
తెలంగాణా రాష్ట్రంలో బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు రచించిన రాజ్యాగం నడుస్తుందా కల్వకుంట రాజ్యాగం నడుస్తుందా అని ప్రశ్నించారు బీజేపీ జిల్లా అధ్యక్షులు...