ఈరోజు వరంగల్ లో జర్నలిస్ట్ కన్వీనర్ మహమ్మద్ ఆమిర్ ప్రెస్ మీట్ రిలీజ్ చేయడం జరిగినదిప్రతి ఒక్కరికి సమాచార హక్కు అవగాహన ఉండాలని చెప్పడం జరిగినదిసమాచార రక్షణ చట్టం 2005 ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ చెట్టబోయిన విద్యాసాగర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర నియామక ఇంచార్జ్ చందమల్ల సుధాకర్ ఉమ్మడి జిల్లా మీడియా కన్వీనర్‌గా మహమ్మద్ అమీర్‌ను నియమించారు. ఈ సందర్భంగా మహమ్మద్ అమీర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర కమిటీకి, ఉమ్మడి వరంగల్ జిల్లాల కమిటీలకి కృతజ్ఞతలు తెలుపుతూ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ సమాచార హక్కు చట్టాన్ని ప్రజల్లోకి విస్తృతంగా అవగాహన కల్పించడానికి సాయపడతానని అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిలువెరు కరుణాకర్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ బర్ల శ్రావణ్, మహబూబాద్ జిల్లా ప్రెసిడెంట్ బి. రమేష్ నాయక్ మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నేర్ల ప్రభాకర్, ములుగు జిల్లా పవన్ కుమార్, జనగాం జిల్లా వైస్ ప్రెసిడెంట్ %ఙ%. అనిత కమిటీ కి కృతజ్ఞతలు తెలిపారు