Telangana words in Telegu

తెలంగాణా పదకోశం: (1466 పదాలు)

  1. తూటు : రంధ్రం
  2. ఏతులు : గొప్పలు
  3. మలుపు : మూల
  4. తాపతాపకు : మాటిమాటికి
  5. జల్ది : త్వరగా
  6. కొత్తలు : డబ్బులు
  7. ఏంచు : లెక్కించు
  8. నాదాన : బలహీనం
  9. నప్పతట్లోడు: పనికి మాలినవాడు
  10. ల్యాగ : ఆవు దూడ
  11. గుపాయించు: జొరబడు
  12. కూకొ : కూర్చో
  13. కూనం : గుర్తు
  14. మడిగ : దుకాణం
  15. పొట్లం : ప్యాకింగ్
  16. బత్తీసలు : అప్పడాలు
  17. పతంగి : గాలిపటం
  18. సోంచాయించు: ఆలోచించు
  19. పయఖాన : టాయిలెట్
  20. మోసంబి : బత్తాయి
  21. అంగూర్ : ద్రాక్ష
  22. కష్‌కష్ : గసాలు
  23. కైంచిపలంగ్ : మడత మంచం
  24. చెత్రి : గొడుగు
  25. కల్యామాకు : కరివేపాకు
  26. మచ్చర్‌దాన్ : దోమతెర
  27. మడుగుబూలు: మురుకులు
  28. జమీర్‌ఖాన్ : భూస్వామి
  29. జాగా : స్థలం
  30. తండా : చల్లని
  31. గర్మి : వేడి
  32. వూకె : ఉట్టిగా
  33. సిలుం : తుప్పు
  34. నియ్యత్ : నిజాయితీ
  35. తపాలు : గిన్నె
  36. తైదలు : రాగులు
  37. పలంగి : మంచము
  38. బలంగ్రి : డ్రాయింగ్ రూం
  39. సల్ప : నున్నని రాయి
  40. దప్పడం : చారు
  41. గెదుముట : పరిగెత్తించుట
  42. తొక్కు : పచ్చడి
  43. కిసా : జేబు
  44. సల్ల : మజ్జిగ
  45. అర్ర : గది
  46. బుడ్డలు : పల్లీలు
  47. గడెం : నాగలి
  48. గాండ్లు : బండి చక్రాలు
  49. కందెన : ఇంధనం
  50. ఉప్పిండి : ఉప్మా
  51. చిమ్ని : బుగ్గదీపం
  52. తపుకు : ప్లేటు
  53. ముగ్గ : చాలా
  54. కందీలు : లాంతరు
  55. బటువు : ఉంగరం
  56. బాండ్లి : మూకుడు
  57. సలాకి : అట్లకాడ
  58. ఈలపీట : కత్తిపీట
  59. గనుపట్ల : గడప దగ్గర
  60. గుండ్లు : రాళ్ళు
  61. సల్వ : చల్లదనం
  62. ఏట కూర : మేక మాంసం
  63. గాలిపంక : ఫ్యాను
  64. షాపలు : చేపలు
  65. సౌంర్త పండుగ: పుష్పాలంకరణ
  66. కుమ్మరావి : కుండలబట్టి
  67. లోట : డబ్బ
  68. ఇడుపు : గోడంచు
  69. సౌరం : క్షవరం
  70. శిబ్బి : తీగల జల్లెడ
  71. తూటు : రంధ్రం
  72. శిరాపురి : పరమాన్నం
  73. తీట : కోపం
  74. పటువ : కుండ
  75. తలె : పల్లెం
  76. పొర్క : చీపురు
  77. సపారం : పందిరి
  78. సర్కార్ ముల్లు: కంపముల్లు
  79. దేవులాడు : వెతుకు
  80. వాగు : నది
  81. సడాకు : రోడ్డు
  82. చిత్పలకాయ: సీతాఫలం
  83. ఏమది : ఏమిటి
  84. లచ్చమ్మ : లక్ష్మమ్మ
  85. రామండెం : రామాయణం
  86. తక్కడి : త్రాసు
  87. గంటె : చెంచా
  88. కాందాని : పరువు
  89. బూగ : తూనీగ
  90. సందుగు : పెట్టె
  91. బిటాయించు: కూర్చోమను
  92. జొన్న గటుక: జొన్న గింజల అన్నం
  93. కంచె : సరిహద్దు
  94. లైయ్ : అతికించే పదార్థం
  95. బాపు : నాన్న
  96. ఆనతి : అభయం
  97. సోలుపు : వరుస
  98. పీనోడు : పెండ్లి కొడుకు
  99. దురస్తు : బాగుచేయు
  100. శిరాలు : మెడ
  101. కందీలు : లాంతరు
  102. ఆర్సీలు : కళ్ళజోడు
  103. మక్కెండ్లు : మొక్కజొన్న
  104. సుట్టాలు : బంధువులు
  105. మాలస : ఎక్కువ
  106. కైకిలి : కూలి
  107. కొయ్‌గూర : గొంగూర
  108. కూడు : అన్నం
  109. అసంత : దూరంగ
  110. సిబ్బి : గుల్ల
  111. పావుడ : పార
  112. సలమల : వేడిలో మరగడం
  113. ఊకో : కాముగా ఉండు
  114. జల్దిరా : తొందరగా రా
  115. తపుకు : మూత
  116. తువ్వాల : చేతి రుమాలు
  117. లాగు : నెక్కరు
  118. కాయిసు : ఇష్టం
  119. బుగులు : భయం
  120. ఉర్కుడు : పరుగెత్తుడు
  121. శానా : చాల
  122. గట్లనే : అలాగే
  123. గిట్లాంటి : ఇలాంటి
  124. బర్కత్ : లాభం
  125. కుసో : కూర్చొండి
  126. తర్జుమా : అనువాదం
  127. నెరసు : చాలా చిన్నదైన
  128. బకాయి : చెల్లించవలసిన మొత్తం
  129. తోఫా : కానుక
  130. ఇలాక : ప్రాంతం
  131. బరాబరి : సరి సమానం
  132. ఉసికే : ఇసుక
  133. తోముట : రుద్దుట
  134. గీరె : గిరక
  135. బొంది : శరీరం
  136. ఉలికిపడుట : అదిరిపడుట
  137. ఈడు : వయసు
  138. జోడు : జంట
  139. కూడు : అన్నం
  140. గోడు : లొల్లి
  141. అల్లుట : పురి వేయుట
  142. నుల్క : మంచానికి అల్లే తాడు
  143. శెల్క : తెల్లభూమి
  144. మొల్క : పుట్టిన మొక్క
  145. శిల్క : చిలుక
  146. పల్కు : మాట్లాడు
  147. ఈతల : ఈవల
  148. ఆతల : ఆవల
  149. తను : అతడు
  150. దిడ్డి ధర్వాజ : మరో ద్వారం
  151. కొట్టం : పశువుల పాక
  152. గూటం : పశువుల కట్టేసే గుంజ
  153. పగ్గం : తాడు
  154. శాయిపత్తి : తేయాకు
  155. పెంక : పెనం
  156. సుంకం : పన్ను
  157. లెంకు : వెతుకు
  158. తొంట చెయ్యి : ఎడమ చెయ్యి
  159. తక్కెడు : ముప్పావు కిలో
  160. దేవులాడు : వెతుకు
  161. నడిమీలకు : మధ్యలకు
  162. పుండు కోరుడు : వివాదాస్పదుడు
  163. పత్యం : నియమాహారం
  164. పాకులాడు : ప్రయత్నించు
  165. పగిటీలి : పగటి పూట
  166. పొడవూత : పొడవునా
  167. పొద్దుగాల : ఉదయం
  168. బరిగె : బెత్తం
  169. బంజరు : ప్రభుత్వ భూమి
  170. దెంకపోవుట : పారిపోవుట
  171. నజీబ్ : అదృష్టం
  172. మాలేస్క : ఎక్కువ
  173. మతులాబ్ : విషయం
  174. మనుండంగ : ప్రాణంతో ఉండగ
  175. సటుక్కున : తొందరగా
  176. సముదాయించుట : నచ్చ జెప్పుట
  177. సైలేని : చక్కగా లేని
  178. ఇకమతు : ఉపాయం
  179. ఎక్క : దీపం
  180. ఆలి : పెండ్లం
  181. దుత్త : చిన్న మట్టి కుండ
  182. ఎళ్ళింది : పోయింది
  183. గైండ్ల : వాకిట్ల
  184. తలగాయిండ్ల: వాకిలి ముందు
  185. అంబలి : జావ
  186. దప్పడం : సాంబారు, పప్పుల పులుసు
  187. కుడుము : ఇడ్లీ
  188. ఎసల : వండులకు ఉపయోగించే కుండ
  189. నాలె : నేల
  190. ఓరకు : పక్కకు
  191. ఒల్లె : చీర
  192. తాతిపారం : మెల్లగ
  193. ఎరుక : తెలుసు
  194. మొరగు : అరచు
  195. అంబాడు : చిన్నపిల్లల పాకుడు
  196. అర్సుకొనుట: పరామర్శించుట
  197. ఊసు : కండ్ల నుండి వచ్చే మలినం
  198. ఎటమటం : అస్తవ్యస్తం
  199. ఎఱ్ఱ : వానపాము
  200. కూడు : అన్నం
  201. చిలుక్కొయ్య: కొక్కెము
  202. గులుగుట : లోలోపల మాట్లాడుట
  203. గువ్వము : గుజ్జు
  204. జీవిలి : చెవిలోని మలినం
  205. జోకు : తూకం
  206. తాంబాళం : పెద్ద పళ్ళెం
  207. నసుకు : చెప్పుటకై వెనకాముందాడుట
  208. నెరి : పూర్తిగా
  209. బీరిపోవు : ఆశ్చర్యపడు
  210. మాగికాలం : పగలు తక్కువగా ఉండే కాలం
  211. వొయ్య : పుస్తకం
  212. సోయి : స్పృహ
  213. బిశాది : విలువ
  214. పతార : పలుకుబడి
  215. పజీత : పరువు
  216. సాపిచ్చుట : తిట్టుట
  217. పస్కలు : కామెర్లు
  218. గౌర : గరాటు
  219. గాసం : దాన
  220. బల్గం : బంధుజనం
  221. సొరికి : సొరంగం
  222. సౌలతు : వసతి
  223. బోలెడు : చాల
  224. ఓపాలి : ఓసారి
  225. యాల్ల : సమయం
  226. కారటు : ఉత్తరం
  227. డోకు : వాంతి
  228. టప్పా : పోస్టు
  229. సూటి : గురి
  230. సోల్తి : జాడ
  231. సోపతి : స్నేహం
  232. ఎర్కలే : జ్ఞాపకం లేదు
  233. ఉత్తగ : ఊరికే
  234. నువద్ది : నిజంగా
  235. పైలం : జాగ్రత్త
  236. శరం : సిగ్గు
  237. ఛిద్రం : రంధ్రం
  238. మతలబు : విషయం
  239. ఎండ్రికాయ : పీత
  240. జబర్‌దస్తీ : బలవంతం
  241. కనరు : వెగటు
  242. ఇడిసిపెట్టు : వదిలిపెట్టు
  243. గత్తర : కలరా
  244. ఇగురం : వివరం
  245. పరదా : తెర
  246. గుర్రు పెట్టుట: గురక పెట్టుట
  247. గులగుల : దురద
  248. గులాం : బానిస
  249. గిచ్చుట : గిల్లుట
  250. పిసరంత : కొద్దిగా
  251. గుత్త : మొత్తం ఒకేసారి
  252. గుండిగ : వెడల్పు మూతి గల ఇత్తడి పాత్ర
  253. శిట్టశిట్ట : తొందరగా
  254. బర్ఖతక్కువ : వృద్దిలేని
  255. వుర్కు : పరుగెత్తు
  256. సర్రున : వెంటనే
  257. మొస : శ్వాస
  258. బుదగరింపు: ఓదార్పు
  259. ఓమానంగా : అతి కష్టంగా
  260. గల్మ : ద్వారం
  261. పొల్ల : అమ్మాయి
  262. ఆయమన్న : ఉన్నదాంట్లో మంచిది
  263. లొల్లి చప్పుడు
  264. ఇషారా : వివరాలు
  265. కారెడ్డెం : మనసులో ఒకటి పైకి ఒకటి చెప్పడం
  266. దూప : దాహం
  267. తొవ్వ : దారి
  268. లగ్గం : పెళ్ళి
  269. సోయి : స్పృహ
  270. ఏసిడి : చెడుకాలం
  271. జరంత : కొద్దిగా
  272. పైలం : పదిలం
  273. యాదుందా : జ్ఞాపకం ఉందా
  274. ఎక్కిరింత : వెక్కిరించుట
  275. సవుసు : ఆగు
  276. చితల్‌పండు : సీతాఫలం
  277. కాలం చేసుడు: మరణించుట
  278. మస్తుగ : మంచిగ
  279. నిరుడు : గత సంవత్సరం
  280. ఎర్కలే : జ్ఞాపకం లేదు
  281. పోవట్టిన : వెళ్తున్న
  282. కూకొ : కూర్చో
  283. పొద్మికి : సాయంత్రం
  284. ఉత్తగ : ఊరకే
  285. బుదగరిచ్చి : బతిలాడి
  286. యాష్ట : విసుగు
  287. తెగదెంపులు: విడాకులు
  288. సాయిత : దంట
  289. లొల్లి : గోల
  290. పాయిద : లాభం
  291. తోడెం : కొంచెం
  292. భేట్ : కలయిక
  293. కీలు : తాళం
  294. జల్ది : త్వరగా
  295. ఫకత్ : ఎల్లప్పుడు
  296. పంఖా : విసనకర్ర
  297. గూసలాట : పొట్లాటా
  298. ఝగడ్ : జగడం
  299. నిత్తె : ప్రతి దినం
  300. గాయి : అల్లరి
  301. సెక : మంట
  302. మస్కున : మసక చీకటిలో
  303. తోగరుపప్పు: కందిపప్పు
  304. అయి : అమ్మ
  305. గాడికా : అక్కడికా
  306. లెంకుట : వెదుకుట
  307. పక్కా : నిశ్చయము
  308. ఉండి : వరకట్నం
  309. లాగు : నెక్కరు
  310. బుడ్డోడు : చిన్నవాడు
  311. మెత్త : దిండు
  312. అడ్డెనిగా : భోజన స్లాండు
  313. పదిలెము : క్షేమం
  314. సర్వపిండి : కారం రొట్టె
  315. బొక్కెన : నీరుతోడే బక్కెట్
  316. వొర్రకు : అరువకు
  317. గౌసెను : దిండు కవరు
  318. కైకిలి : కూలీ
  319. చెల్క : వర్షధార పొలం
  320. గౌడి : కోట
  321. ముల్లె : మూట
  322. దర్వాజ : తలుపు
  323. కొట్టము : గోశాల
  324. తనాబ్బి : షెల్పు
  325. ముంత : చెంబు
  326. ఉరుకు : పరుగెత్తు
  327. ఆత్రము : తొందర
  328. సౌసు : ఆగు
  329. శిబ్బి : అన్నం వంపే మూత
  330. తల్లి గుంజ : పెళ్ళి పందిరికి తల్లి వంటిది
  331. లగ్గం : పెండ్లి
  332. నాగెల్లి : నాగవెల్లి
  333. పైలము : జాగ్రత్త
  334. దౌతి : సిరాబుడ్డి
  335. ఎగిర్త : తొందర
  336. అడ్లు : వరిధాన్యం
  337. పుస్తె : తాళి
  338. నొసలు : లలాటము
  339. తోల్త : పంపిస్త
  340. బాట : దారి
  341. లెంకు : వెతుకు
  342. మంకు : బుద్ధిమాంద్యం
  343. పత్త : చిరునామా
  344. ఇకమత్ : తెల్వి
  345. తకరారు : సతాయించుడు
  346. తోడం : కొంచెం
  347. పడిశం : సర్ధి
  348. బలుపు : మదము
  349. కండువ : టవల్
  350. అంగి : చొక్కా
  351. బౌగొనె : గిన్నె
  352. బువ్వ : అన్నం
  353. ఎయ్యి : పెట్టు
  354. ఎక్క : దీపం
  355. గూడు : సెల్ఫ్
  356. నెత్తి : తల
  357. వర్రుడు : బాగా మాట్లాడు
  358. ఉరికిరా : పరిగెత్తుకుని రా
  359. మాలెసా : బాగా
  360. మడిగెలు : షెట్టర్లు
  361. నూకు : వుడ్చుడు
  362. ఉబ్బర : ఉక్కపోత
  363. యాడికి : ఎక్కడికి
  364. కుకొ : కూర్చుండు
  365. జర ఆగు : కొద్దిగుండు
  366. కంకలు : ఎడ్లు
  367. మొగులు : ఆకాశం
  368. నెత్తి : తల
  369. ఇకమతు : ఉపాయం
  370. మలగడం : తిరగడం
  371. దబ్బన : తొందర
  372. మారాజ్ : పూజారి
  373. లడిక : గరాటు
  374. శారాన : పావుల
  375. బారాన : మూడు పావులాలు
  376. కుర్స : పొట్టి
  377. మోటు : గడుసు
  378. గోసి : పంచ
  379. బాపు : తండ్రి
  380. కాక : బాబాయి
  381. పెదబాపు : పెద్ద నాన్న
  382. పెద్దాయి : పెద్దమ్మ
  383. యారాలు : తోటి కోడలు
  384. సడ్డకుడు : తోడల్లుడు
  385. సాలెగాడు : బావమర్ది
  386. తమ్మి : తమ్ముడు
  387. దన్ననరా : త్వరగా రా
  388. జల్దిరా : జెప్పున రా
  389. ఊకో : ఆగు
  390. సోపాల : ఒడి
  391. ఓమాడి : పొదుపు
  392. పురాత : పూర్తిగా
  393. పైలంగరా : మెల్లగ రా
  394. ఆడికేంచి : అక్కడి నుండి
  395. లగు : బలుపు
  396. పరేషాన్ : అలసట
  397. ఇమ్మతి : సాయం
  398. ఇమాకత్ : గర్వం
  399. జాతర : తీర్ధం
  400. పనుగడి : కొష్టం దరువాజ
  401. సిడీలు : మెట్లు
  402. తట్టి : పళ్ళెం
  403. ఊరబిస్క : ఊరపిచ్చుక
  404. ఆవలికి : బయటకు
  405. పాయిరం : పావురం
  406. ఆయేటిబూనంగ : తొలకరి
  407. సడుగు : రోడ్డు
  408. దొరింపు : మార్గం
  409. కుందాపన : దిగులు
  410. పిడుస : ముద్ద
  411. దుబ్బ : మట్టి
  412. చెండు : బంతి
  413. బగ్గ : బాగా
  414. బొచ్చెడు : చాలా
  415. యాపాకులు: వేపాకులు
  416. గాయిదోడు : ఆవారా
  417. నడిమిట్ల : మధ్యన
  418. సూరు : చూరు
  419. పయ్య : చక్రం
  420. ఒంటేలు : మూత్రం
  421. రాతెండి : అల్యూమినియం
  422. బర్మా : రంధ్రాలు చేసే సాధనం
  423. ఇగురం : ఉపాయం
  424. దిడ్డి : కిటికీ
  425. ఇల వరుస : పద్ధతి
  426. బుట్టాలు : లోలాకులు
  427. గరిమి : వేడి
  428. కచ్చురం : ఎడ్ల బండి
  429. పెనిమిటి : భర్త
  430. అర్ర : గది
  431. గలుమ : తలుపు
  432. తల్వాలు : తలంబ్రాలు
  433. పరాశికం : నవ్వులాట
  434. మబ్బుల : వేకువ జామున
  435. చిడిమెల : తొందరగా
  • రొడ్డ రవీందర్, మంచిర్యాల
  1. కాపాయం : పొదుపు
  2. యవ్వారం : వ్యవహారం
  3. కైకిలి : కూలి
  4. అలిమిబలిమి: ఇష్టాయిష్టాలు
  5. మనాది : బెంగ
  6. ఎటమటం : బెడిసికొట్టు
  7. మొగులు : ఆకాశం
  8. రంది : దిగులు
  9. సడుగు : తొవ్వ
  10. బాలకాలి : పిల్ల చేష్టలు
  11. అగ్వ : చౌక
  12. గాడ్పు : గాలి
  13. ఇంగలం : నిప్పు
  14. మాల్‌గాడి : గూడ్సు బండి
  15. ఎక్వ తక్వ : హెచ్చుతగ్గులు
  16. గిర్వి : తాకట్టు
  17. కొలువు : నౌకరు
  18. పాలోళ్ళు : దాయాదులు
  19. పొద్దుగూకి : సాయంత్రం
  20. నెత్తి : తల
  21. జంగుబట్టింది: తుప్పుబట్టింది
  22. మొగురం : కట్టెస్తంభం
  23. గావురం : ప్రేమ
  24. ఒద్దులు : దినములు
  25. గలుమ : ద్వారము
  26. లగాంచి : జోరుగా
  27. రికాం : తీరిక
  28. సుంసాం : నిశ్శబ్దం
  29. తట్టు : గోనె సంచి
  30. గత్తర : కలరా
  31. తొట్టె : ఊయల
  32. ఇగం : అతి చల్లని
  33. గవాబు : సాక్ష్యం
  34. తాపతాపకు : మాటిమాటికి
  35. పైకం : డబ్బులు
  36. తపుకు : మూత గిన్నె
  37. బుగులు : భయం
  38. సుతారం : సున్నితం
  39. తోలుట : నడుపుట
  40. కోల్యాగ : ఆవుదూడ
  41. సొక్కంపూస: నీతిమంతుడు
  42. బుదగరించుట: బుజ్జగించుట
  43. బరివాత : నగ్నంగ
  44. కోసులు : మైళ్ళు
  45. తనాబ్బి : కప్ బోర్డు
  46. వరపూజ : నిశ్చితార్థం
  47. రయికె : జాకెట్టు
  48. తనాబి : షెల్ఫ్
  49. తంతెలు : మెట్లు
  50. ఆనక్కాయ : సొరకాయ
  51. కలెగూర : తోటకూర
  52. తొక్కు : ఊరగాయ
  53. బుక్కెడు : ఒక ముద్ద
  54. గంటే : గరిటే
  55. గరిమికోటు : రెయిన్ కోటు
  56. గంజు : వంట పాత్ర
  57. రంజన్ : కూజ
  58. నూతి : బావి
  59. గడెంచే : నులకమంచం
  60. అవతల : ఆరు బయట
  61. గొడిసేపు : కాసేపు
  62. నిరుడు యేడు: గత సంవత్సరం
  63. కల్ప : మంగలి పెట్టే
  64. టొక్క : పారిపోవడం
  65. పత్తి : పాళీ
  66. కందిలి : చిన్న దీపం
  67. సోల్తి : జాడ
  68. పొంతన : పోలిక
  69. మోపున : జాగ్రత్తగ
  70. పోగులు : కుప్పలు
  71. ఎటమటం : పొరపాటు
  72. సర్సుట : కొట్టుట
  73. కాన్గి బడి : ప్రైవేటు బడి
  74. లగ్గం : పెళ్ళి
  75. మర్లబడుట : తిరగబడుట
  76. తాషిలి : కీడు
  77. కాంచి : సీటుపై కూర్చోకుండ సైకిల్ తొక్కుట
  78. దడ్లబురి : మగ కోతి
  79. మొస : అధిక శ్వాస
  80. డొక్క : కడుపు
  81. అముడాల : కవల
  82. ఆపతి పడుట: ప్రసవ వేదన
  83. ఇగం : చల్లగ, హిమం
  84. ఇడుపులు : ప్రవేశ ద్వార ప్రాంతం
  85. ఇమానం : ప్రమాణం
  86. ఎనుగు : ముండ్ల కంచె
  87. ఏతులు : హెచ్చులు, గొప్పలు
  88. బగరుకొట్టుట: వేగంగా శ్వాసించుట
  89. కంచె : గడ్డి బీడు
  90. కైలాట్కం : కలహం, కొట్లాట
  91. జిట్టి : దృష్టి
  92. జిమ్మ : జిహ్వ
  93. తుత్తుర్లు : వెంట్రుకలు
  94. దంచుట : దండించుట, కొట్టుట
  95. దంగుట : తఱుగుట
  96. నీయత్ : నిజాయితీ
  97. పాసంగం : మొగ్గు
  98. పురుసత్ : విశ్రాంతి
  99. మిత్తి : వడ్డి
  100. ఆయిటి : తొలకరి
  101. ఇగురు : చిగురు
  102. ఇగురం : వ్యూహం
  103. ఇగ్గుట : సంకోచించుట
  104. ఇచ్చంత్రం : విచిత్రం
  105. ఒళ్ళక్కం : అబద్దం
  106. కువారం : చెడ్డబుద్ధి
  107. కైగట్టుట : కవిత్వం రాయుట
  108. దసుకుట : కుంగుట
  109. నక్కు : అతుకు
  110. నాదాను : బలహీనం
  111. నేఱివడుట : అలసిపోవుట
  112. పతార : పరపతి
  113. పుల్లసీలుట : అలసిపోవుట
  114. బొండిగ : గొంతు
  115. మాల్యం : దయ గలుగుట
  116. మాయిల్యమే: వెంటనే, తొందరగ
  117. మోర్‌దోపు : ప్రమాదకరమైన
  118. తొవ్వ : బాట
  119. మంకు : మొండితనం
  120. నొసలు : నుదురు
  121. దొబ్బు : నెట్టు
  122. దీపంత : ప్రమిద
  123. కాయిసు : ఇష్టం
  124. యాల్ల : సమయం
  125. రౌతు : రాయి
  126. పసిరికెలు : కామెర్లు
  127. పటువ : కుండ
  128. ఉబ్బు : ఉత్సాహం
  129. పెయ్యి : వొళ్ళు
  130. యాష్ట : విసుగు
  131. అంబటియాల : అంటి తాగే సమయం
  132. ఆనగపు కాయ: సోరకాయ
  133. ఇసుర్రాయి : విసురు రాయి
  134. ఉలువచారు : ఉలువ కట్టు
  135. ఎచ్చాలు : గరం మసాలా వస్తువులు
  136. ఎసరు : అన్నం ఉడకడానికి పెట్టుకునే నీరు
  137. ఒత్తి పొయ్యి : పొంత పొయ్యి
  138. కడువ : నీరు తెచ్చుకునే మట్టి కుండ
  139. గాబు : ధాన్యం నిల్వ ఉంచుకొనేందుకు మట్టితో చేసింది.
  140. గుమ్మి : నిల్వ ఉంచుకొనేందుకు ఈత సువ్వలతో అల్లినది.
  141. వత్తు : కట్టెల పొయ్యికి ఆనుకొని వుండే కుండ (వేడినీళ్ళకై ఉపయోగిస్తరు).
  142. కురాడు : బియ్యాన్ని ఉడికించుటకు వాడే, కలి నీళ్ళను నిల్వవుంచే కుండ.
  143. సాయబాన్ : దంపతుల పడకగది.
  144. సానుపు : పొద్దున ఇంటిముందు పేడతో కలిపి చల్లే నీళ్ళు.
  145. గిరుక : బావిలోని నీటిని తోడుటకు ఉపయోగపడేది.
  146. కంచుడు : పులుపు కూరలను వండుటకు వాడే మట్టి కుండ.
  147. గోరు కొయ్యలు : రాత్రివేళ ఆకాశంలో వరుసగా వుండే మూడు నక్షత్రాలు.
  148. ఇకమత్ : ఉపాయం
  149. మిడుకుడు : ఈర్శ
  150. గడ్డపార : మొగులు
  151. శిర్రగోనె : గూటి బిల్ల
  152. సాన్పి : కళ్ళాపి
  153. పొద్మీకి : సాయంకాలం
  154. బుగ్గ : బల్బు
  155. పైలు : ఒకటో తేది
  156. బేస్తారం : గురువారం
  157. ఐతారం : ఆదివారం
  158. బిరాన : తొందరగా
  159. మలాస : ఎక్కువ
  160. పైలం : జాగ్రత్త
  161. ఏంటికి : ఎందుకు
  162. గులగుల : చెక్కిలిగింతలు
  163. అంగి : చొక్కా
  164. నడ్మ : మధ్యలో
  165. ఆల్చం : లేటు
  166. అసంతకు : పక్కకు
  167. సైసు : ఆగు
  168. అద్దాలు : కళ్ళజోడు
  169. అట్లనా : అవునా
  170. ఇల్టెపల్లుడు : ఇల్లరికపు అల్లుడు
  171. తియ్యి : తీయు
  172. శాతాడు : చేతాడు
  173. పోతడు : వెళ్ళగలడు
  174. అస్తడు : వస్తాడు
  175. మొగురం : ఇంటిలో స్తంభం
  176. ఆసం : పైకప్పు కర్ర
  177. నడ్డి : నడుము
  178. చెడ్డి : డ్రాయరు
  179. ఎడ్డి : తెల్విలేని తనం
  180. దుడ్లు : పైసలు
  181. అడ్లు : వరి ధాన్యం
  182. మడి : భూమి గుంట
  183. పుస్తె : తాళి
  184. గుత్త : ఒక్క మొకాన
  185. సగురం : కొప్పుకు జతపరిచేది
  186. అందాద : సుమారు
  187. ఆయిల్ల : క్రితం రాత్రి
  188. కడ్డు : మొండి
  189. నసీవ : అదృష్టం
  190. ఎగిర్తం : తొందర
  191. ఎచ్చిరికం : అతి
  192. బరివాత : నగ్నం
  193. అర్ర : స్టోర్ రూమ్
  194. నిరుడు : క్రితం సంవత్సరం
  195. సై చూడు : రుచి చూడు
  196. ఇమానం : ఒట్టు
  197. పైలం : జాగ్రత్త
  198. పెయిసబ్బు : స్నానం సబ్బు
  199. కుత్తెం : ఇరుకు
  200. బల్లిపాతర : బూజు
  201. బుక్కుట : తినుట
  202. తుట్టి : నష్టం
  203. ఓరకు పెట్టుట: దాచి పెట్టుట
  204. తట్టి : పళ్లెం
  205. మత్తి : పొగరు
  206. ఎకసెక్కాలు : పరాష్కాలు
  207. ఇకిలించుట : నవ్వుట
  208. గలుమ : గడప
  209. కాకిరి బీకిరి : గజిబిజి
  210. బుజ్జగించి : లాలించి
  211. ప్రభోజనం : ఫంక్షన్
  212. గుత్పలు : పెద్ద కర్రలు
  213. దుడ్లు : డబ్బులు
  214. పజీత : సతాయించడం
  215. మెడకొడం : వెంబడి తగలడం
  216. లెంకుట : వెతుకుట
  217. ఊకుట : ఊడ్వడం
  218. లాగం : అలవాటు
  219. ఉల్లెక్కాలు : పరిహాసం
  220. బరివాతల : దిగంబరంగా
  221. శవ్వా : చీచీ
  222. లగ్గం : పెళ్ళి
  223. పట్టగొల్సులు : కాళ్ళ వెండిపట్టీలు
  224. కార్జం : మేక కాలెయం
  225. సోల్‌పూత : వరుసగా
  226. ఉల్లుల్లు : వదులుగా చేయుట
  227. డల్లు : కొద్దిసేపు
  228. లాలపోయుట: స్నానం పోయుట
  229. సల్లు : నీరు కారుట
  230. పాసంగం : బరువులో తేడా
  231. గతుకులు : ఎగుడు దిగుడు
  232. గడ్కోటి : గడియకోసారి
  233. దస్కుట : కుంగిపోవుట
  234. పొతం : చక్కగా అమర్చడం
  235. సనుగు : ఒక వస్తువు
  236. దొరింపు : సమకూర్చుట
  237. సుమీ : హెచ్చరిక చేయడం
  238. నివద్దే : నిజమే
  239. కీస్ పిట్ట : విజిల్
  240. పీక : బూర
  241. చెండు : బంతి
  242. పుడా : ప్యాకెట్
  243. రికాం : తీరిక
  244. సలువలు : చెమటలు
  245. మాడ : తలపై భాగం
  246. ఒంటేలు : మూత్రం
  247. గొట్టు : కఠినమైన
  248. బర్ర : గాయపు మచ్చ
  249. పులగండు : తిండిబోతు
  250. అగడు : అత్యాశ
  251. మార్వానం : రెండో పెళ్ళి
  252. చిలుము : తుప్పు
  253. పుర్సత్ : నిమ్మలం
  254. పిసరు : చిన్నముక్క
  255. పిడాత : అకస్మాత్తుగా
  256. తెరువకు : జోలికి
  257. యాట : గొర్రె/మేక
  258. మొగురం : కర్ర స్తంభం
  259. ఇసురుగ : గొప్పగా
  260. సిన్నగా : మెల్లగా
  261. రంది : బాధ
  262. పసిది : చిన్నది
  263. బోళ్ళు : గిన్నెలు
  264. ఇడుపు : విడాకులు
  265. కారటు : ఉత్తరం
  266. పొద్దుగాల : వేకువ జామున
  267. అగ్గువ : చౌక
  268. బయాన : అడ్వాన్సు
  269. మడిగె : దుకాణం
  270. బీమారి : రోగం
  271. సోల : కిలో
  272. సంత : అంగడి
  273. ఇనాం : బహుమతి
  274. తలె : పళ్ళెం
  275. పత్తాలాట : పేకాట
  276. ముచ్చెట్లు : మాటలు
  277. అక్కెర : అవసరం
  278. ఏశాలు : నాటకాలు
  279. కట్టె సర్సుడు : బిగుసుకుపోవడం
  280. కమిలింది : కందిపోయింది
  281. గద్దరించు : గట్టిగా అరుచు
  282. గట్లనే : అట్లాగే
  283. గతిమెల్ల : దిక్కులేని
  284. గత్తర : కలరా
  285. గర్క : గరిక
  286. గాయింత పని : మిగిలిన పని
  287. గంతే : అంతే
  288. గుత్తేదారు : కాంట్రాక్టరు
  289. గుత్ప : దుడ్డుకర్ర
  290. గొర్రెంక : గోరువంక
  291. గోలం : నీళ్ల తొట్టి
  292. తిత్తి : తోలు సంచి
  293. తువాల : తుండు గుడ్డ
  294. తత్తర : తడబడు
  295. తతెలంగాణా పదకోశం
  296. తూటు : రంధ్రం
  297. ఏతులు : గొప్పలు
  298. మలుపు : మూల
  299. తాపతాపకు : మాటిమాటికి
  300. జల్ది : త్వరగా
  301. కొత్తలు : డబ్బులు
  302. ఏంచు : లెక్కించు
  303. నాదాన : బలహీనం
  304. నప్పతట్లోడు: పనికి మాలినవాడు
  305. ల్యాగ : ఆవు దూడ
  306. గుపాయించు: జొరబడు
  307. కూకొ : కూర్చో
  308. కూనం : గుర్తు
  309. మడిగ : దుకాణం
  310. పొట్లం : ప్యాకింగ్
  311. బత్తీసలు : అప్పడాలు
  312. పతంగి : గాలిపటం
  313. సోంచాయించు: ఆలోచించు
  314. పయఖాన : టాయిలెట్
  315. మోసంబి : బత్తాయి
  316. అంగూర్ : ద్రాక్ష
  317. కష్‌కష్ : గసాలు
  318. కైంచిపలంగ్ : మడత మంచం
  319. చెత్రి : గొడుగు
  320. కల్యామాకు : కరివేపాకు
  321. మచ్చర్‌దాన్ : దోమతెర
  322. మడుగుబూలు: మురుకులు
  323. జమీర్‌ఖాన్ : భూస్వామి
  324. జాగా : స్థలం
  325. తండా : చల్లని
  326. గర్మి : వేడి
  327. వూకె : ఉట్టిగా
  328. సిలుం : తుప్పు
  329. నియ్యత్ : నిజాయితీ
  330. తపాలు : గిన్నె
  331. తైదలు : రాగులు
  332. పలంగి : మంచము
  333. బలంగ్రి : డ్రాయింగ్ రూం
  334. సల్ప : నున్నని రాయి
  335. దప్పడం : చారు
  336. గెదుముట : పరిగెత్తించుట
  337. తొక్కు : పచ్చడి
  338. కిసా : జేబు
  339. సల్ల : మజ్జిగ
  340. అర్ర : గది
  341. బుడ్డలు : పల్లీలు
  342. గడెం : నాగలి
  343. గాండ్లు : బండి చక్రాలు
  344. కందెన : ఇంధనం
  345. ఉప్పిండి : ఉప్మా
  346. చిమ్ని : బుగ్గదీపం
  347. తపుకు : ప్లేటు
  348. ముగ్గ : చాలా
  349. కందీలు : లాంతరు
  350. బటువు : ఉంగరం
  351. బాండ్లి : మూకుడు
  352. సలాకి : అట్లకాడ
  353. ఈలపీట : కత్తిపీట
  354. గనుపట్ల : గడప దగ్గర
  355. గుండ్లు : రాళ్ళు
  356. సల్వ : చల్లదనం
  357. ఏట కూర : మేక మాంసం
  358. గాలిపంక : ఫ్యాను
  359. షాపలు : చేపలు
  360. సౌంర్త పండుగ: పుష్పాలంకరణ
  361. కుమ్మరావి : కుండలబట్టి
  362. లోట : డబ్బ
  363. ఇడుపు : గోడంచు
  364. సౌరం : క్షవరం
  365. శిబ్బి : తీగల జల్లెడ
  366. తూటు : రంధ్రం
  367. శిరాపురి : పరమాన్నం
  368. తీట : కోపం
  369. పటువ : కుండ
  370. తలె : పల్లెం
  371. పొర్క : చీపురు
  372. సపారం : పందిరి
  373. సర్కార్ ముల్లు: కంపముల్లు
  374. దేవులాడు : వెతుకు
  375. వాగు : నది
  376. సడాకు : రోడ్డు
  377. చిత్పలకాయ: సీతాఫలం
  378. ఏమది : ఏమిటి
  379. లచ్చమ్మ : లక్ష్మమ్మ
  380. రామండెం : రామాయణం
  381. తక్కడి : త్రాసు
  382. గంటె : చెంచా
  383. కాందాని : పరువు
  384. బూగ : తూనీగ
  385. సందుగు : పెట్టె
  386. బిటాయించు: కూర్చోమను
  387. జొన్న గటుక: జొన్న గింజల అన్నం
  388. కంచె : సరిహద్దు
  389. లైయ్ : అతికించే పదార్థం
  390. బాపు : నాన్న
  391. ఆనతి : అభయం
  392. సోలుపు : వరుస
  393. పీనోడు : పెండ్లి కొడుకు
  394. దురస్తు : బాగుచేయు
  395. శిరాలు : మెడ
  396. కందీలు : లాంతరు
  397. ఆర్సీలు : కళ్ళజోడు
  398. మక్కెండ్లు : మొక్కజొన్న
  399. సుట్టాలు : బంధువులు
  400. మాలస : ఎక్కువ
  401. కైకిలి : కూలి
  402. కొయ్‌గూర : గొంగూర
  403. కూడు : అన్నం
  404. అసంత : దూరంగ
  405. సిబ్బి : గుల్ల
  406. పావుడ : పార
  407. సలమల : వేడిలో మరగడం
  408. ఊకో : కాముగా ఉండు
  409. జల్దిరా : తొందరగా రా
  410. తపుకు : మూత
  411. తువ్వాల : చేతి రుమాలు
  412. లాగు : నెక్కరు
  413. కాయిసు : ఇష్టం
  414. బుగులు : భయం
  415. ఉర్కుడు : పరుగెత్తుడు
  416. శానా : చాల
  417. గట్లనే : అలాగే
  418. గిట్లాంటి : ఇలాంటి
  419. బర్కత్ : లాభం
  420. కుసో : కూర్చొండి
  421. తర్జుమా : అనువాదం
  422. నెరసు : చాలా చిన్నదైన
  423. బకాయి : చెల్లించవలసిన మొత్తం
  424. తోఫా : కానుక
  425. ఇలాక : ప్రాంతం
  426. బరాబరి : సరి సమానం
  427. ఉసికే : ఇసుక
  428. తోముట : రుద్దుట
  429. గీరె : గిరక
  430. బొంది : శరీరం
  431. ఉలికిపడుట : అదిరిపడుట
  432. ఈడు : వయసు
  433. జోడు : జంట
  434. కూడు : అన్నం
  435. గోడు : లొల్లి
  436. అల్లుట : పురి వేయుట
  437. నుల్క : మంచానికి అల్లే తాడు
  438. శెల్క : తెల్లభూమి
  439. మొల్క : పుట్టిన మొక్క
  440. శిల్క : చిలుక
  441. పల్కు : మాట్లాడు
  442. ఈతల : ఈవల
  443. ఆతల : ఆవల
  444. తను : అతడు
  445. దిడ్డి ధర్వాజ : మరో ద్వారం
  446. కొట్టం : పశువుల పాక
  447. గూటం : పశువుల కట్టేసే గుంజ
  448. పగ్గం : తాడు
  449. శాయిపత్తి : తేయాకు
  450. పెంక : పెనం
  451. సుంకం : పన్ను
  452. లెంకు : వెతుకు
  453. తొంట చెయ్యి : ఎడమ చెయ్యి
  454. తక్కెడు : ముప్పావు కిలో
  455. దేవులాడు : వెతుకు
  456. నడిమీలకు : మధ్యలకు
  457. పుండు కోరుడు : వివాదాస్పదుడు
  458. పత్యం : నియమాహారం
  459. పాకులాడు : ప్రయత్నించు
  460. పగిటీలి : పగటి పూట
  461. పొడవూత : పొడవునా
  462. పొద్దుగాల : ఉదయం
  463. బరిగె : బెత్తం
  464. బంజరు : ప్రభుత్వ భూమి
  465. దెంకపోవుట : పారిపోవుట
  466. నజీబ్ : అదృష్టం
  467. మాలేస్క : ఎక్కువ
  468. మతులాబ్ : విషయం
  469. మనుండంగ : ప్రాణంతో ఉండగ
  470. సటుక్కున : తొందరగా
  471. సముదాయించుట : నచ్చ జెప్పుట
  472. సైలేని : చక్కగా లేని
  473. ఇకమతు : ఉపాయం
  474. ఎక్క : దీపం
  475. ఆలి : పెండ్లం
  476. దుత్త : చిన్న మట్టి కుండ
  477. ఎళ్ళింది : పోయింది
  478. గైండ్ల : వాకిట్ల
  479. తలగాయిండ్ల: వాకిలి ముందు
  480. అంబలి : జావ
  481. దప్పడం : సాంబారు, పప్పుల పులుసు
  482. కుడుము : ఇడ్లీ
  483. ఎసల : వండులకు ఉపయోగించే కుండ
  484. నాలె : నేల
  485. ఓరకు : పక్కకు
  486. ఒల్లె : చీర
  487. తాతిపారం : మెల్లగ
  488. ఎరుక : తెలుసు
  489. మొరగు : అరచు
  490. అంబాడు : చిన్నపిల్లల పాకుడు
  491. అర్సుకొనుట: పరామర్శించుట
  492. ఊసు : కండ్ల నుండి వచ్చే మలినం
  493. ఎటమటం : అస్తవ్యస్తం
  494. ఎఱ్ఱ : వానపాము
  495. కూడు : అన్నం
  496. చిలుక్కొయ్య: కొక్కెము
  497. గులుగుట : లోలోపల మాట్లాడుట
  498. గువ్వము : గుజ్జు
  499. జీవిలి : చెవిలోని మలినం
  500. జోకు : తూకం
  501. తాంబాళం : పెద్ద పళ్ళెం
  502. నసుకు : చెప్పుటకై వెనకాముందాడుట
  503. నెరి : పూర్తిగా
  504. బీరిపోవు : ఆశ్చర్యపడు
  505. మాగికాలం : పగలు తక్కువగా ఉండే కాలం
  506. వొయ్య : పుస్తకం
  507. సోయి : స్పృహ
  508. బిశాది : విలువ
  509. పతార : పలుకుబడి
  510. పజీత : పరువు
  511. సాపిచ్చుట : తిట్టుట
  512. పస్కలు : కామెర్లు
  513. గౌర : గరాటు
  514. గాసం : దాన
  515. బల్గం : బంధుజనం
  516. సొరికి : సొరంగం
  517. సౌలతు : వసతి
  518. బోలెడు : చాల
  519. ఓపాలి : ఓసారి
  520. యాల్ల : సమయం
  521. కారటు : ఉత్తరం
  522. డోకు : వాంతి
  523. టప్పా : పోస్టు
  524. సూటి : గురి
  525. సోల్తి : జాడ
  526. సోపతి : స్నేహం
  527. ఎర్కలే : జ్ఞాపకం లేదు
  528. ఉత్తగ : ఊరికే
  529. నువద్ది : నిజంగా
  530. పైలం : జాగ్రత్త
  531. శరం : సిగ్గు
  532. ఛిద్రం : రంధ్రం
  533. మతలబు : విషయం
  534. ఎండ్రికాయ : పీత
  535. జబర్‌దస్తీ : బలవంతం
  536. కనరు : వెగటు
  537. ఇడిసిపెట్టు : వదిలిపెట్టు
  538. గత్తర : కలరా
  539. ఇగురం : వివరం
  540. పరదా : తెర
  541. గుర్రు పెట్టుట: గురక పెట్టుట
  542. గులగుల : దురద
  543. గులాం : బానిస
  544. గిచ్చుట : గిల్లుట
  545. పిసరంత : కొద్దిగా
  546. గుత్త : మొత్తం ఒకేసారి
  547. గుండిగ : వెడల్పు మూతి గల ఇత్తడి పాత్ర
  548. శిట్టశిట్ట : తొందరగా
  549. బర్ఖతక్కువ : వృద్దిలేని
  550. వుర్కు : పరుగెత్తు
  551. సర్రున : వెంటనే
  552. మొస : శ్వాస
  553. బుదగరింపు: ఓదార్పు
  554. ఓమానంగా : అతి కష్టంగా
  555. గల్మ : ద్వారం
  556. పొల్ల : అమ్మాయి
  557. ఆయమన్న : ఉన్నదాంట్లో మంచిది
  558. లొల్లి చప్పుడు
  559. ఇషారా : వివరాలు
  560. కారెడ్డెం : మనసులో ఒకటి పైకి ఒకటి చెప్పడం
  561. దూప : దాహం
  562. తొవ్వ : దారి
  563. లగ్గం : పెళ్ళి
  564. సోయి : స్పృహ
  565. ఏసిడి : చెడుకాలం
  566. జరంత : కొద్దిగా
  567. పైలం : పదిలం
  568. యాదుందా : జ్ఞాపకం ఉందా
  569. ఎక్కిరింత : వెక్కిరించుట
  570. సవుసు : ఆగు
  571. చితల్‌పండు : సీతాఫలం
  572. కాలం చేసుడు: మరణించుట
  573. మస్తుగ : మంచిగ
  574. నిరుడు : గత సంవత్సరం
  575. ఎర్కలే : జ్ఞాపకం లేదు
  576. పోవట్టిన : వెళ్తున్న
  577. కూకొ : కూర్చో
  578. పొద్మికి : సాయంత్రం
  579. ఉత్తగ : ఊరకే
  580. బుదగరిచ్చి : బతిలాడి
  581. యాష్ట : విసుగు
  582. తెగదెంపులు: విడాకులు
  583. సాయిత : దంట
  584. లొల్లి : గోల
  585. పాయిద : లాభం
  586. తోడెం : కొంచెం
  587. భేట్ : కలయిక
  588. కీలు : తాళం
  589. జల్ది : త్వరగా
  590. ఫకత్ : ఎల్లప్పుడు
  591. పంఖా : విసనకర్ర
  592. గూసలాట : పొట్లాటా
  593. ఝగడ్ : జగడం
  594. నిత్తె : ప్రతి దినం
  595. గాయి : అల్లరి
  596. సెక : మంట
  597. మస్కున : మసక చీకటిలో
  598. తోగరుపప్పు: కందిపప్పు
  599. అయి : అమ్మ
  600. గాడికా : అక్కడికా
  601. లెంకుట : వెదుకుట
  602. పక్కా : నిశ్చయము
  603. ఉండి : వరకట్నం
  604. లాగు : నెక్కరు
  605. బుడ్డోడు : చిన్నవాడు
  606. మెత్త : దిండు
  607. అడ్డెనిగా : భోజన స్లాండు
  608. పదిలెము : క్షేమం
  609. సర్వపిండి : కారం రొట్టె
  610. బొక్కెన : నీరుతోడే బక్కెట్
  611. వొర్రకు : అరువకు
  612. గౌసెను : దిండు కవరు
  613. కైకిలి : కూలీ
  614. చెల్క : వర్షధార పొలం
  615. గౌడి : కోట
  616. ముల్లె : మూట
  617. దర్వాజ : తలుపు
  618. కొట్టము : గోశాల
  619. తనాబ్బి : షెల్పు
  620. ముంత : చెంబు
  621. ఉరుకు : పరుగెత్తు
  622. ఆత్రము : తొందర
  623. సౌసు : ఆగు
  624. శిబ్బి : అన్నం వంపే మూత
  625. తల్లి గుంజ : పెళ్ళి పందిరికి తల్లి వంటిది
  626. లగ్గం : పెండ్లి
  627. నాగెల్లి : నాగవెల్లి
  628. పైలము : జాగ్రత్త
  629. దౌతి : సిరాబుడ్డి
  630. ఎగిర్త : తొందర
  631. అడ్లు : వరిధాన్యం
  632. పుస్తె : తాళి
  633. నొసలు : లలాటము
  634. తోల్త : పంపిస్త
  635. బాట : దారి
  636. లెంకు : వెతుకు
  637. మంకు : బుద్ధిమాంద్యం
  638. పత్త : చిరునామా
  639. ఇకమత్ : తెల్వి
  640. తకరారు : సతాయించుడు
  641. తోడం : కొంచెం
  642. పడిశం : సర్ధి
  643. బలుపు : మదము
  644. కండువ : టవల్
  645. అంగి : చొక్కా
  646. బౌగొనె : గిన్నె
  647. బువ్వ : అన్నం
  648. ఎయ్యి : పెట్టు
  649. ఎక్క : దీపం
  650. గూడు : సెల్ఫ్
  651. నెత్తి : తల
  652. వర్రుడు : బాగా మాట్లాడు
  653. ఉరికిరా : పరిగెత్తుకుని రా
  654. మాలెసా : బాగా
  655. మడిగెలు : షెట్టర్లు
  656. నూకు : వుడ్చుడు
  657. ఉబ్బర : ఉక్కపోత
  658. యాడికి : ఎక్కడికి
  659. కుకొ : కూర్చుండు
  660. జర ఆగు : కొద్దిగుండు
  661. కంకలు : ఎడ్లు
  662. మొగులు : ఆకాశం
  663. నెత్తి : తల
  664. ఇకమతు : ఉపాయం
  665. మలగడం : తిరగడం
  666. దబ్బన : తొందర
  667. మారాజ్ : పూజారి
  668. లడిక : గరాటు
  669. శారాన : పావుల
  670. బారాన : మూడు పావులాలు
  671. కుర్స : పొట్టి
  672. మోటు : గడుసు
  673. గోసి : పంచ
  674. బాపు : తండ్రి
  675. కాక : బాబాయి
  676. పెదబాపు : పెద్ద నాన్న
  677. పెద్దాయి : పెద్దమ్మ
  678. యారాలు : తోటి కోడలు
  679. సడ్డకుడు : తోడల్లుడు
  680. సాలెగాడు : బావమర్ది
  681. తమ్మి : తమ్ముడు
  682. దన్ననరా : త్వరగా రా
  683. జల్దిరా : జెప్పున రా
  684. ఊకో : ఆగు
  685. సోపాల : ఒడి
  686. ఓమాడి : పొదుపు
  687. పురాత : పూర్తిగా
  688. పైలంగరా : మెల్లగ రా
  689. ఆడికేంచి : అక్కడి నుండి
  690. లగు : బలుపు
  691. పరేషాన్ : అలసట
  692. ఇమ్మతి : సాయం
  693. ఇమాకత్ : గర్వం
  694. జాతర : తీర్ధం
  695. పనుగడి : కొష్టం దరువాజ
  696. సిడీలు : మెట్లు
  697. తట్టి : పళ్ళెం
  698. ఊరబిస్క : ఊరపిచ్చుక
  699. ఆవలికి : బయటకు
  700. పాయిరం : పావురం
  701. ఆయేటిబూనంగ : తొలకరి
  702. సడుగు : రోడ్డు
  703. దొరింపు : మార్గం
  704. కుందాపన : దిగులు
  705. పిడుస : ముద్ద
  706. దుబ్బ : మట్టి
  707. చెండు : బంతి
  708. బగ్గ : బాగా
  709. బొచ్చెడు : చాలా
  710. యాపాకులు: వేపాకులు
  711. గాయిదోడు : ఆవారా
  712. నడిమిట్ల : మధ్యన
  713. సూరు : చూరు
  714. పయ్య : చక్రం
  715. ఒంటేలు : మూత్రం
  716. రాతెండి : అల్యూమినియం
  717. బర్మా : రంధ్రాలు చేసే సాధనం
  718. ఇగురం : ఉపాయం
  719. దిడ్డి : కిటికీ
  720. ఇల వరుస : పద్ధతి
  721. బుట్టాలు : లోలాకులు
  722. గరిమి : వేడి
  723. కచ్చురం : ఎడ్ల బండి
  724. పెనిమిటి : భర్త
  725. అర్ర : గది
  726. గలుమ : తలుపు
  727. తల్వాలు : తలంబ్రాలు
  728. పరాశికం : నవ్వులాట
  729. మబ్బుల : వేకువ జామున
  730. చిడిమెల : తొందరగా
  • రొడ్డ రవీందర్, మంచిర్యాల
  1. కాపాయం : పొదుపు
  2. యవ్వారం : వ్యవహారం
  3. కైకిలి : కూలి
  4. అలిమిబలిమి: ఇష్టాయిష్టాలు
  5. మనాది : బెంగ
  6. ఎటమటం : బెడిసికొట్టు
  7. మొగులు : ఆకాశం
  8. రంది : దిగులు
  9. సడుగు : తొవ్వ
  10. బాలకాలి : పిల్ల చేష్టలు
  11. అగ్వ : చౌక
  12. గాడ్పు : గాలి
  13. ఇంగలం : నిప్పు
  14. మాల్‌గాడి : గూడ్సు బండి
  15. ఎక్వ తక్వ : హెచ్చుతగ్గులు
  16. గిర్వి : తాకట్టు
  17. కొలువు : నౌకరు
  18. పాలోళ్ళు : దాయాదులు
  19. పొద్దుగూకి : సాయంత్రం
  20. నెత్తి : తల
  21. జంగుబట్టింది: తుప్పుబట్టింది
  22. మొగురం : కట్టెస్తంభం
  23. గావురం : ప్రేమ
  24. ఒద్దులు : దినములు
  25. గలుమ : ద్వారము
  26. లగాంచి : జోరుగా
  27. రికాం : తీరిక
  28. సుంసాం : నిశ్శబ్దం
  29. తట్టు : గోనె సంచి
  30. గత్తర : కలరా
  31. తొట్టె : ఊయల
  32. ఇగం : అతి చల్లని
  33. గవాబు : సాక్ష్యం
  34. తాపతాపకు : మాటిమాటికి
  35. పైకం : డబ్బులు
  36. తపుకు : మూత గిన్నె
  37. బుగులు : భయం
  38. సుతారం : సున్నితం
  39. తోలుట : నడుపుట
  40. కోల్యాగ : ఆవుదూడ
  41. సొక్కంపూస: నీతిమంతుడు
  42. బుదగరించుట: బుజ్జగించుట
  43. బరివాత : నగ్నంగ
  44. కోసులు : మైళ్ళు
  45. తనాబ్బి : కప్ బోర్డు
  46. వరపూజ : నిశ్చితార్థం
  47. రయికె : జాకెట్టు
  48. తనాబి : షెల్ఫ్
  49. తంతెలు : మెట్లు
  50. ఆనక్కాయ : సొరకాయ
  51. కలెగూర : తోటకూర
  52. తొక్కు : ఊరగాయ
  53. బుక్కెడు : ఒక ముద్ద
  54. గంటే : గరిటే
  55. గరిమికోటు : రెయిన్ కోటు
  56. గంజు : వంట పాత్ర
  57. రంజన్ : కూజ
  58. నూతి : బావి
  59. గడెంచే : నులకమంచం
  60. అవతల : ఆరు బయట
  61. గొడిసేపు : కాసేపు
  62. నిరుడు యేడు: గత సంవత్సరం
  63. కల్ప : మంగలి పెట్టే
  64. టొక్క : పారిపోవడం
  65. పత్తి : పాళీ
  66. కందిలి : చిన్న దీపం
  67. సోల్తి : జాడ
  68. పొంతన : పోలిక
  69. మోపున : జాగ్రత్తగ
  70. పోగులు : కుప్పలు
  71. ఎటమటం : పొరపాటు
  72. సర్సుట : కొట్టుట
  73. కాన్గి బడి : ప్రైవేటు బడి
  74. లగ్గం : పెళ్ళి
  75. మర్లబడుట : తిరగబడుట
  76. తాషిలి : కీడు
  77. కాంచి : సీటుపై కూర్చోకుండ సైకిల్ తొక్కుట
  78. దడ్లబురి : మగ కోతి
  79. మొస : అధిక శ్వాస
  80. డొక్క : కడుపు
  81. అముడాల : కవల
  82. ఆపతి పడుట: ప్రసవ వేదన
  83. ఇగం : చల్లగ, హిమం
  84. ఇడుపులు : ప్రవేశ ద్వార ప్రాంతం
  85. ఇమానం : ప్రమాణం
  86. ఎనుగు : ముండ్ల కంచె
  87. ఏతులు : హెచ్చులు, గొప్పలు
  88. బగరుకొట్టుట: వేగంగా శ్వాసించుట
  89. కంచె : గడ్డి బీడు
  90. కైలాట్కం : కలహం, కొట్లాట
  91. జిట్టి : దృష్టి
  92. జిమ్మ : జిహ్వ
  93. తుత్తుర్లు : వెంట్రుకలు
  94. దంచుట : దండించుట, కొట్టుట
  95. దంగుట : తఱుగుట
  96. నీయత్ : నిజాయితీ
  97. పాసంగం : మొగ్గు
  98. పురుసత్ : విశ్రాంతి
  99. మిత్తి : వడ్డి
  100. ఆయిటి : తొలకరి
  101. ఇగురు : చిగురు
  102. ఇగురం : వ్యూహం
  103. ఇగ్గుట : సంకోచించుట
  104. ఇచ్చంత్రం : విచిత్రం
  105. ఒళ్ళక్కం : అబద్దం
  106. కువారం : చెడ్డబుద్ధి
  107. కైగట్టుట : కవిత్వం రాయుట
  108. దసుకుట : కుంగుట
  109. నక్కు : అతుకు
  110. నాదాను : బలహీనం
  111. నేఱివడుట : అలసిపోవుట
  112. పతార : పరపతి
  113. పుల్లసీలుట : అలసిపోవుట
  114. బొండిగ : గొంతు
  115. మాల్యం : దయ గలుగుట
  116. మాయిల్యమే: వెంటనే, తొందరగ
  117. మోర్‌దోపు : ప్రమాదకరమైన
  118. తొవ్వ : బాట
  119. మంకు : మొండితనం
  120. నొసలు : నుదురు
  121. దొబ్బు : నెట్టు
  122. దీపంత : ప్రమిద
  123. కాయిసు : ఇష్టం
  124. యాల్ల : సమయం
  125. రౌతు : రాయి
  126. పసిరికెలు : కామెర్లు
  127. పటువ : కుండ
  128. ఉబ్బు : ఉత్సాహం
  129. పెయ్యి : వొళ్ళు
  130. యాష్ట : విసుగు
  131. అంబటియాల : అంటి తాగే సమయం
  132. ఆనగపు కాయ: సోరకాయ
  133. ఇసుర్రాయి : విసురు రాయి
  134. ఉలువచారు : ఉలువ కట్టు
  135. ఎచ్చాలు : గరం మసాలా వస్తువులు
  136. ఎసరు : అన్నం ఉడకడానికి పెట్టుకునే నీరు
  137. ఒత్తి పొయ్యి : పొంత పొయ్యి
  138. కడువ : నీరు తెచ్చుకునే మట్టి కుండ
  139. గాబు : ధాన్యం నిల్వ ఉంచుకొనేందుకు మట్టితో చేసింది.
  140. గుమ్మి : నిల్వ ఉంచుకొనేందుకు ఈత సువ్వలతో అల్లినది.
  141. వత్తు : కట్టెల పొయ్యికి ఆనుకొని వుండే కుండ (వేడినీళ్ళకై ఉపయోగిస్తరు).
  142. కురాడు : బియ్యాన్ని ఉడికించుటకు వాడే, కలి నీళ్ళను నిల్వవుంచే కుండ.
  143. సాయబాన్ : దంపతుల పడకగది.
  144. సానుపు : పొద్దున ఇంటిముందు పేడతో కలిపి చల్లే నీళ్ళు.
  145. గిరుక : బావిలోని నీటిని తోడుటకు ఉపయోగపడేది.
  146. కంచుడు : పులుపు కూరలను వండుటకు వాడే మట్టి కుండ.
  147. గోరు కొయ్యలు : రాత్రివేళ ఆకాశంలో వరుసగా వుండే మూడు నక్షత్రాలు.
  148. ఇకమత్ : ఉపాయం
  149. మిడుకుడు : ఈర్శ
  150. గడ్డపార : మొగులు
  151. శిర్రగోనె : గూటి బిల్ల
  152. సాన్పి : కళ్ళాపి
  153. పొద్మీకి : సాయంకాలం
  154. బుగ్గ : బల్బు
  155. పైలు : ఒకటో తేది
  156. బేస్తారం : గురువారం
  157. ఐతారం : ఆదివారం
  158. బిరాన : తొందరగా
  159. మలాస : ఎక్కువ
  160. పైలం : జాగ్రత్త
  161. ఏంటికి : ఎందుకు
  162. గులగుల : చెక్కిలిగింతలు
  163. అంగి : చొక్కా
  164. నడ్మ : మధ్యలో
  165. ఆల్చం : లేటు
  166. అసంతకు : పక్కకు
  167. సైసు : ఆగు
  168. అద్దాలు : కళ్ళజోడు
  169. అట్లనా : అవునా
  170. ఇల్టెపల్లుడు : ఇల్లరికపు అల్లుడు
  171. తియ్యి : తీయు
  172. శాతాడు : చేతాడు
  173. పోతడు : వెళ్ళగలడు
  174. అస్తడు : వస్తాడు
  175. మొగురం : ఇంటిలో స్తంభం
  176. ఆసం : పైకప్పు కర్ర
  177. నడ్డి : నడుము
  178. చెడ్డి : డ్రాయరు
  179. ఎడ్డి : తెల్విలేని తనం
  180. దుడ్లు : పైసలు
  181. అడ్లు : వరి ధాన్యం
  182. మడి : భూమి గుంట
  183. పుస్తె : తాళి
  184. గుత్త : ఒక్క మొకాన
  185. సగురం : కొప్పుకు జతపరిచేది
  186. అందాద : సుమారు
  187. ఆయిల్ల : క్రితం రాత్రి
  188. కడ్డు : మొండి
  189. నసీవ : అదృష్టం
  190. ఎగిర్తం : తొందర
  191. ఎచ్చిరికం : అతి
  192. బరివాత : నగ్నం
  193. అర్ర : స్టోర్ రూమ్
  194. నిరుడు : క్రితం సంవత్సరం
  195. సై చూడు : రుచి చూడు
  196. ఇమానం : ఒట్టు
  197. పైలం : జాగ్రత్త
  198. పెయిసబ్బు : స్నానం సబ్బు
  199. కుత్తెం : ఇరుకు
  200. బల్లిపాతర : బూజు
  201. బుక్కుట : తినుట
  202. తుట్టి : నష్టం
  203. ఓరకు పెట్టుట: దాచి పెట్టుట
  204. తట్టి : పళ్లెం
  205. మత్తి : పొగరు
  206. ఎకసెక్కాలు : పరాష్కాలు
  207. ఇకిలించుట : నవ్వుట
  208. గలుమ : గడప
  209. కాకిరి బీకిరి : గజిబిజి
  210. బుజ్జగించి : లాలించి
  211. ప్రభోజనం : ఫంక్షన్
  212. గుత్పలు : పెద్ద కర్రలు
  213. దుడ్లు : డబ్బులు
  214. పజీత : సతాయించడం
  215. మెడకొడం : వెంబడి తగలడం
  216. లెంకుట : వెతుకుట
  217. ఊకుట : ఊడ్వడం
  218. లాగం : అలవాటు
  219. ఉల్లెక్కాలు : పరిహాసం
  220. బరివాతల : దిగంబరంగా
  221. శవ్వా : చీచీ
  222. లగ్గం : పెళ్ళి
  223. పట్టగొల్సులు : కాళ్ళ వెండిపట్టీలు
  224. కార్జం : మేక కాలెయం
  225. సోల్‌పూత : వరుసగా
  226. ఉల్లుల్లు : వదులుగా చేయుట
  227. డల్లు : కొద్దిసేపు
  228. లాలపోయుట: స్నానం పోయుట
  229. సల్లు : నీరు కారుట
  230. పాసంగం : బరువులో తేడా
  231. గతుకులు : ఎగుడు దిగుడు
  232. గడ్కోటి : గడియకోసారి
  233. దస్కుట : కుంగిపోవుట
  234. పొతం : చక్కగా అమర్చడం
  235. సనుగు : ఒక వస్తువు
  236. దొరింపు : సమకూర్చుట
  237. సుమీ : హెచ్చరిక చేయడం
  238. నివద్దే : నిజమే
  239. కీస్ పిట్ట : విజిల్
  240. పీక : బూర
  241. చెండు : బంతి
  242. పుడా : ప్యాకెట్
  243. రికాం : తీరిక
  244. సలువలు : చెమటలు
  245. మాడ : తలపై భాగం
  246. ఒంటేలు : మూత్రం
  247. గొట్టు : కఠినమైన
  248. బర్ర : గాయపు మచ్చ
  249. పులగండు : తిండిబోతు
  250. అగడు : అత్యాశ
  251. మార్వానం : రెండో పెళ్ళి
  252. చిలుము : తుప్పు
  253. పుర్సత్ : నిమ్మలం
  254. పిసరు : చిన్నముక్క
  255. పిడాత : అకస్మాత్తుగా
  256. తెరువకు : జోలికి
  257. యాట : గొర్రె/మేక
  258. మొగురం : కర్ర స్తంభం
  259. ఇసురుగ : గొప్పగా
  260. సిన్నగా : మెల్లగా
  261. రంది : బాధ
  262. పసిది : చిన్నది
  263. బోళ్ళు : గిన్నెలు
  264. ఇడుపు : విడాకులు
  265. కారటు : ఉత్తరం
  266. పొద్దుగాల : వేకువ జామున
  267. అగ్గువ : చౌక
  268. బయాన : అడ్వాన్సు
  269. మడిగె : దుకాణం
  270. బీమారి : రోగం
  271. సోల : కిలో
  272. సంత : అంగడి
  273. ఇనాం : బహుమతి
  274. తలె : పళ్ళెం
  275. పత్తాలాట : పేకాట
  276. ముచ్చెట్లు : మాటలు
  277. అక్కెర : అవసరం
  278. ఏశాలు : నాటకాలు
  279. కట్టె సర్సుడు : బిగుసుకుపోవడం
  280. కమిలింది : కందిపోయింది
  281. గద్దరించు : గట్టిగా అరుచు
  282. గట్లనే : అట్లాగే
  283. గతిమెల్ల : దిక్కులేని
  284. గత్తర : కలరా
  285. గర్క : గరిక
  286. గాయింత పని : మిగిలిన పని
  287. గంతే : అంతే
  288. గుత్తేదారు : కాంట్రాక్టరు
  289. గుత్ప : దుడ్డుకర్ర
  290. గొర్రెంక : గోరువంక
  291. గోలం : నీళ్ల తొట్టి
  292. తిత్తి : తోలు సంచి
  293. తువాల : తుండు గుడ్డ
  294. తత్తర : తడబడు
  295. తుంట : దుంగ
  296. తొంట చెయ్యి : ఎడమ చెయ్యి
  297. తోలుడు : నడపడం
  298. తోల్కపోవు : తీసుకెళ్లుుంట : దుంగ
  299. తొంట చెయ్యి : ఎడమ చెయ్యి
  300. తోలుడు : నడపడం
  301. తోల్కపోవు : తీసుకెళ్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *