TSPSC లో జరిగిన అవినీతి కుంభకోణానికి వ్యతిరేకంగా ఈ రోజు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నియోజకవర్గం కన్వీనర్ ఐలోని అంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం చేయడం జరిగింది.
Uncategorized