తేది :- 25-04-2023
జనగామ జిల్లా:-
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పార్టీ కార్యాలయం….
ఈ రోజు జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలోని వివిధ మండల కేంద్రాలతో పాటు అన్ని గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ మండల అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు గులాబీ జెండా ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకురాలు, యువజన నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.