గ్రూపు-3లో మెరిసిన విద్య కుసుమం
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామానికి చెందిన అన్నం సత్యనారాయణ లలిత దంపతులకు రెండో సంతానం ఐన ప్రశాంత్ మొన్న తెలిపిన గ్రూపు-3 ఫలితాలలో ప్రతిభ చూపి తెలంగాణ సోషల్ వెల్పేర్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపిక య్యారు. Msc మేతమాటిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ లో చదువుతూ గ్రూప్స్ కి ప్రేపిర్ ఐ గ్రూప్ 3 కి ఎంపికయ్యడు, తండ్రి సత్యనారాయణ టైలర్ వృత్తి, తల్లి వ్యవసాయ కూలీ చేస్తూ పిల్లలని చదివిస్తూ ఉద్యోగం వచ్చిన సందర్బంగా తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేసారు