manchiryal news
మంచిర్యాల జిల్లా మందమరి) పట్టణంలోని మధర్ థెరిసా ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ K భువనేశ్వశి (NG0) మాట్లాడుతూ. ముఖ్యమంత్రి) ప్రవేశ పెట్టిన హైడాలో భాగంగా మందమర్రి లోని రాజీవ్ నగర్, ఊరు మందమరి)లో చెరువు దగ్గరఖారీ ఎతున ఒక పాఠశాలను స్థాపించారు. అందులో భాగంగా చుట్టు ప్రక్కల ఉన్న కొన్ని కుటుంబాలు నివసించటం జరుగు- తుంది. ఈ కుటుంబ వ్యక్తులకు కొంత మంది బిల్డర్స్ కారణం చేత ఇక్కడ నివసించే కుటుంబాలకు సర్వే నంబర్ల పైన అవగాహణ లేదు. అందువల్ల వారు దాన్ని అనుకూలంగా మార్చుకుని, అందులో భాగంగా మధర్ థెరిసా ఉన్నత పాఠశాలని, ఫేక్ మ్యాప్ తయారు చేసి దానిలో భాగంగా వాళ్లని భయభ్రాంతుల్ని చేస్తున్నారు. వాళ్లని డబ్బు రూపం లో దోచుకుంటున్నారు. కాబట్టి దాన్ని మథర్ థెరిసా (ఇంగ్లీష్ మీడియం) పాఠశాల K. భువనేశ్వరి (NG0)గారు ఫేక్ మ్యాప్ తయారు చేసి పెట్టినందుకు దానిని ఆమె ఖండిస్తున్నారు. సోషల్ మీడియాలో గత 15 రోజుల ముందు ఇదే విధంగా జరిగితే దానిని, నాకు ఉన్న ఆధారాలతో మరియు నా యొక్క డాకుమెంట్స్ని తల్ల- దండ్రులకు సమావేశంలో వాళ్లకు నేను తెలిపాను, అయినప్పటికీ వాళ్లల్లో ఎలాంటి మార్పులు లేవు. వారు ఇక్కడ ఉన్న కుటుంబాలకు సంబంధించిన వారిని మానసిక -గా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి సంబంధిత అధికారుల చెరువులోనే ఉన్న పాఠశాల గూర్చి ఆలోచించి మిగితా వారికి సంబంధించిన సర్వే నంబర్లు, వీటికి సంబంధించిన ఆధారాలు తెలియజేసి వారు ఏ విధంగా దళారుల చేతుల్లో నష్ట పోకుండా వెంటనే స్పందించగలరు.