
ఆదర్శ పాఠశాలను సందర్శించిన డెవలప్మెంట్ సభ్యులు
రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్ వై డి టీ)అనంతపురం కు చెందిన ఐదు మండలాల నుండి (బత్తలపల్లి ,ధర్మవరం ,మామిళ్ళపల్లి ముదిగుబ్బ, కొత్తచెరువు )ఏడు గ్రామాలకు చెందిన 45 విలేజ్ డెవలప్మెంట్ లీడర్స్ ఒంటిమామిడిపల్లి ఆదర్శ పాఠశాలను సందర్శించి స్కూల్ యాజమాన్యం మరియు పేరెంట్స్ టీచర్స్ కమిటీతో మాట్లాడి వారి అనుభవాల్ని మరియు మనబడి- మన బాధ్యతను తెలుసుకోవడం జరిగింది. రైడట్ సంస్థ వాళ్ళు 2 రోజుల శిక్షణ నిమిత్తం బాల వికాస పీడీటీసీ లో అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఆదర్శ పాఠశాలను సందర్శించి స్కూల్ యాజమాన్య పనితీరును అడిగి నేర్చుకున్నారు .ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంద సదానందం ,కమిటీ చైర్మన్ కడుదూరి మోహన్ వైస్ చైర్మన్ ఆరే అశోక్ మరియు కమిటీ సభ్యులు, అంతపురం సంస్థ సిబ్బంది ధనలక్ష్మి, హనుమంతప్ప ,పద్మ ,సంజీవరెడ్డి గారు పాల్గొన్నారు.రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్ వై డి టీ)అనంతపురం కు చెందిన ఐదు మండలాల నుండి (బత్తలపల్లి ,ధర్మవరం ,మామిళ్ళపల్లి ముదిగుబ్బ, కొత్తచెరువు )ఏడు గ్రామాలకు చెందిన 45 విలేజ్ డెవలప్మెంట్ లీడర్స్ ఒంటిమామిడిపల్లి ఆదర్శ పాఠశాలను సందర్శించి స్కూల్ యాజమాన్యం మరియు పేరెంట్స్ టీచర్స్ కమిటీతో మాట్లాడి వారి అనుభవాల్ని మరియు మనబడి- మన బాధ్యతను తెలుసుకోవడం జరిగింది.సంస్థ వాళ్ళు 2 రోజుల శిక్షణ నిమిత్తం బాల వికాస పీడీటీసీ లో అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఆదర్శ పాఠశాలను సందర్శించి స్కూల్ యాజమాన్య పనితీరును అడిగి నేర్చుకున్నారు .ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంద సదానందం ,కమిటీ చైర్మన్ కడుదూరి మోహన్ , వైస్ చైర్మన్ ఆరే అశోక్ మరియు కమిటీ సభ్యులు, ఆర్ వై డి టీ అంతపురం సంస్థ సిబ్బంది ధనలక్ష్మి,హనుమంతప్ప ,పద్మ ,సంజీవరెడ్డి పాల్గొన్నారు.