
కొత్తగూడెం: కలెక్టరేట్ ముట్టడికి కార్యక్రమానికి కార్మికులు పాల్గొనడం జరిగింది బూర్గంపాడు మండలంలో టెన్త్ వేసుకొని ఈరోజు నుంచి సమ్మె దీక్షలో పాల్గొంటామని కూడా అనుకోవడం జరిగింది ఆశా కార్మికులు ఎట్టి సేకరి బానిసత్వంగా పనిచేస్తున్నారు
సాలి సాలని జీతాలతో మగ్గుతున్నారు. అందుకు 18 వేల రూపాయలు నేల వేతనం ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు ఆశా కార్మికులు గ్రామాలలో అనేక సర్వేలు చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల ఎంతో ఉన్నతమైన జాగ్రత్తలు పాటించే విధంగా వారి యొక్క సేవలో గ్రామాలలో ఉంటున్నాయి డెంగ్యూ మలేరియా ఇతర వ్యాధులు సంబంధించినవి సర్వేలు చేస్తూ ఇంటింటికి తిరుగుతూ షగర బీపీ ఇంకా అనేకమైన జబ్బులకు సంబంధించి కూడా ఇంటింటి సర్వేలో తిరుగుతూ వచ్చిన సర్వేలో రిపోర్టు ప్రభుత్వానికి ఉన్నత అధికారులకు అందిస్తూ వరదలాగా ప్రజలకి ప్రభుత్వానికి పని చేస్తున్న ఆశ కార్మికులకు వేతనం పెంచాలి అని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో కనకం కృష్ణవేణి ఇర్ప తారా దేవి రత్నకుమారి శ్రీవాణి దుర్గ కారం పద్మ రవణ మడకం కళావతి రాజేశ్వరి బాయమ్మ స్వయం నాగమణి కళావతి భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు