
telugu galam news e69news local news daily news today news
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 75 వ రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అశ్వరావుపేట ఎమ్మెల్యే శ్రీ. జారే ఆదినారాయణ గారు, జిల్లా కలెక్టర్ శ్రీమతి. డాక్టర్. ప్రియాంక అల మరియు జిల్లా వెనకబడిన తరగతుల అధికారి శ్రీమతి ఈ ఇందిర గారి చేతుల మీదుగా ఉత్తమ వసతి గృహ సంక్షేమ అధికారిగా ప్రశంస పత్రం అందుకుంటున్న భద్రాచలం బి.సి. వసతి గృహ సంక్షేమ అధికారి శ్రీ గద్దల నరసింహారావు .