
ఉప్పుగల్లు గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం

జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని ఉప్పుగల్లు గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం గ్రామ శాఖ అధ్యక్షులు లెంకల రాజు ఆధ్వర్యంలో నిర్వహించబడింది. గ్రామ ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందజేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోరెడ్డి సత్యనారాయణ రెడ్డి,గంగాధరి యాదగిరి,మాజీ సర్పంచ్ సువర్ణ అయోధ్య,మహిళా శాఖ అధ్యక్షురాలు కోమల,కిసాన్ సెల్ న్యాయం జైపాల్ రెడ్డి,యాట అశోక్,దొరి శ్రీధర్,కొడారి సాంబరాజు,గాదెపాక భాస్కర్,నాయిని రాజు,బుర్ర యాకయ్య,ముల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.గ్రామస్థులు ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు.