
madhira news
మూడు రోజుల క్రితం మధిర వాస్తవ్యులు మధిర ఎంపీడీవో ఆఫీసులో ఇంచార్జ్ ఎంపీడీవో గా పనిచేసి ములుగు జిల్లా మండపేట ఎంపీడీవో గా పని చేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన కర్నాటి శ్రీధర్ గారి మృతదేహానికి ఈరోజు రామాలయం రోడ్ లో వారి ఇంటి వద్ద శ్రీధర్ గారి మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబానికి సానుభూతిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సూరంశెట్టి కిషోర్ కర్నాటి రామారావు నిడమానూరు వంశీ బుచ్చిరాం మాచర్ల సురేష్, ఉద్దండయ్య నివాళులర్పించారు.