
ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేత
గత 15 సంవత్సరాల నుండి సెకండ్ ఏఎన్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ రేపాల పీహెచ్సీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సెకండ్ ఏఎన్ఎంలు గురువారం రేపాల గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు వినతి పత్రాన్ని అందజేశారు అంతకుముందు పి హెచ్ సి ఎదుట తమను రెగ్యులర్ చేయాలని నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సంగేపు సుచరిత బెజవాడ నరసమ్మ అనంతుల లలిత పద్మ తదితరులు పాల్గొన్నారు