
ఎమ్మెల్యే అరూరి రమేష్ ను కలిసిన భగీరథ వాకర్స్ అసోసియేషన్
నూతనంగా ఏర్పడిన భగీరథ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు వర్ధన్నపేట ఎమ్మెల్యేఅరూరి రమేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా అరూరి రమేష్ మాట్లాడుతూ నడక ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు. వాకర్స్ అసోసియేషన్ కోరిక మేరకు ఓపెన్ జిమ్ ఏర్పాటుకు సి డి ఎఫ్ ఫండు నుండి మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇందుకు భగీరథ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. భగీరథ వాకర్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు: అధ్యక్షులుగా మోడెం వెంకట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కందుకూరిచంద్రమోహన్, కోశాధికారిగా పోతరాజు సారంగపాణి, గౌరవ సలహాదారులుగా మండల బిక్షపతి ,మద్ది బిక్షపతి ,పాపిశెట్టి కోటిలింగం ,
ఉపాధ్యక్షులుగా తాళ్ల పెళ్లి శ్రీకాంత్ గౌడ్, గాజుల మోహన్, గాలిబు రాజేందర్ ,ఇనగాల పెద్దిరెడ్డి , సూర్యప్రకాష్ ,అమీర్ శెట్టిసత్యం , వీసంరవీందర్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా అడితల సంపత్ రెడ్డి, మేకల సునీల్, పొట్లపత్తి రాజన్న, చిదర రఘు, చింతల విశ్వేశ్వర్, బందెల సారంగపాణి, రాజిరెడ్డి, కార్యవర్గ సభ్యులుగా బీటా అశోక్, తోట కృష్ణమూర్తి ,గట్టు జ్యోతి, ఏరుకొండ సంతోష్ ,వీసం కరుణాకర్ రెడ్డి, పెద్దమ్మ శ్రీనివాస్ ,పరకాల కమలాకర్, రంగరబోయిన మల్లికార్జున్, దాసరి శ్రీనివాస్, నాగమణి నియమించుకోవడం జరిగినది .