telugu galam news e69news jangaon news daily news fat telugu news
ముఖ్య ప్రసంగీకులుగా డా.రెవ.పాల్సన్ రాజు మరియు జయ ప్రకాష్ లు అధిక సంఖ్యలో పాల్గొన్న క్రైస్తవులు తెలుగు గళం ధర్మసాగర్ ఫిబ్రవరి 27 ధర్మసాగర్ మండలంలోని ఎల్కుర్తి గ్రామంలో సువార్త స్వస్థత ఉజ్జీవ మహాసభలో అనేక విషయాలు వివరించారు.ఈ సువార్త సభలో చాలా మంది క్రైస్తవులు పాల్గొని ప్రభు ఆశీర్వాదాలు పొందారు.ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు,సంఘస్థులు ఇతర గ్రామాల క్రైస్తవులు గ్రామస్థులు పాల్గొన్నారు.