
ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు 2025 సం.రము జాతర చివరి ఆదివారం బలిజ మేడలమ్మ,గొల్లకేతమ్మ సామెత మల్లికార్జున స్వామి కళ్యాణం,ఒగ్గు పుజరులచే పెద్ద పట్నం 50×50 విస్తీర్ణంతో సుమారు ఆరవై మంది ఒగ్గు పూజారులతో 6గం.లు శ్రమించి పెద్దపట్నం వేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వర్ రావు,టీ.జి క్యాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు దంపతులు,ఉప ప్రధానార్చకులు పాతర్లపాటి రవీందర్,ముఖ్య అర్చకులు,పాతర్లపాటి శ్రీనివాస్ అయినవోలు మధుకర్ శర్మ, వేద పండితులు గట్టు పురుషోత్తం శర్మ,విక్రాంత్ వినాయక్ జోషి,అర్చకులు నందనం భాను ప్రసాద్ శర్మ,నందనం మధు శర్మ,పాతర్లపాటి నరేష్ శర్మ, నందనం మధు శర్మ,ఉప్పుల శ్రీనివాస్,దేవేందర్ ఒగ్గు పూజారులు మజ్జిగ మహేందర్ మజ్జిగ రాజయ్య,మజ్జిగ అశోక్ తదితర ఒగ్గువారు,మాజీ చైర్మన్ మునిగాల సంపత్ కుమార్ దంపతులు మరియు అర్చక సిబ్బంది పాల్గొన్నారు.
