కటాక్షపూర్ పెద్ద చెరువు మత్తడి
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్ వద్ద హైదరాబాద్ టూ చతిస్గడ్ , వెళ్లే జాతీయ రహదారిపై 163 పై ఉన్న కటాక్షపూర్ పెద్ద చెరువు (అలుగు) మత్తడి పోయడాం జరుగుతుంది.. ఇలాగే వర్షం కొనసాగుతే సాయంత్రం వరకు అలుగు పెరిగే అవకాశం ఉంది… ములుగు, ఏటూరు నాగారం, మంగపేట, మణుగూరు, వైపు వెళ్లే టూవీలర్ ప్రయాణికులు అలుగు మత్తడి లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి గుంతలు ఉన్నాయి రూట్ మార్చుకోవడం మంచిది, లేదా త్వరగా గమ్యాన్ని చేరుకోవడం మంచిది