కమల్ మిత్ర మోటార్స్ వారి ఆధ్వర్యంలో
జేవిఆర్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో అవగాహన సదస్సు బుదవారం సత్తుపల్లి పట్టణంలోని జలగం వెంగళరావు డిగ్రీ కళాశాల ఆవరణలో కమల్ మిత్రా మోటార్స్ ఆధ్వర్యంలో
డ్రైవింగ్ లైసెన్స్,ఇతర రవాణా టాక్స్ కు చెందిన వాటిపై వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.డ్రైవింగ్ లైసెన్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్, ఇన్సూరెన్స్ ఓడిఓన్ డ్యామేజ్,పర్సనల్ యాక్సిడెంట్,థర్డ్ పార్టీ రోడ్డు సేఫ్టీ, పర్సనల్ రోడ్ సేఫ్టీ లు లేకుంటే తీసుకునే చర్యలు గూర్చి వివరించారు.ట్రాఫిక్ రూల్స్‌లో ప్రధానంగా హెల్మెట్ ప్రాముఖ్యత,త్రిబుల్ రైడింగ్ ల పై అవగాహన కల్పించారు. ఎక్సేంజ్ మేళ మరియు మెగా సర్వీస్ క్యాంప్ నిర్వహించారు.ఏదైనా పాత వాహనాన్ని తీసుకురండి కొత్త వాహనాన్ని తీసుకెళ్లండి.ఈ నెల 28,29 తేదీలలో మధ్యాహ్నం03:30 వరకు అని కమల్ మిత్ర మోటార్స్ సంస్థ ప్రకటించింది