
telugu galam news e69news local news daily news today news
ములుగు జిల్లా, ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లి గ్రామం కే.కే గూడెం కాలనిలో ఘనంగా 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా అనుము శకుంతల-ముకుందరావు హాజరై జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ,సర్దార్ వల్లభాయ్ పటేల్ గార్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంచి కే.కే గూడెం గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ తోటపల్లి లక్ష్మి, కరొబార్ వల్స సత్యం, చైర్మన్ నూకల లక్ష్మినారాయణ, యూత్ అధ్యక్షులు తాటి నీలాద్రి, కోడిపే నవీన్, తాటి మహేష్, గడ్డం రాజ్ కుమార్, తాటి నరేందర్, సప్పిడి రాంబాబు, ఆత్కూరి ఎల్లయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.