యువకులు అన్ని రంగాల్లో రానించాలి
క్రికెట్ క్రీడలను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు భూపాల పల్లి మండలం గుర్రం పేట గ్రామములో సమ్మక్క సారలమ్మ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది ఆటలతో పాటు చదువుల్లో రాణించి యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పర్చుకోవాలని క్రీడల్లో గెలుపు ఓటములు సహజం మీ ఓటమి రేపటి గెలుపుకు పునాది ఓడిన వారు కృంగి పోకుండా గెలిచిన వారు పొంగి పోకుండా ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ క్రీడలను విజయవంతం చేసుకోవాలని టోర్న మెంట్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్క క్రీడాకారునికి శుభా కాంక్షలు తెలిపిన సీతక్క గారు
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్, కొండూరు రమేష్,కుమ్మరి సారయ్య,
మమిండ్ల రాజు,తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు